Tuesday, December 3, 2024
spot_img

narendramodi

భారత విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్త్రీ

భారత విదేశాంగ కార్యదర్శిగా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్త్రీని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.జులై 15న ప్రస్తుతం ఉన్న విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్ర స్థానంలో విక్రమ్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.విక్రమ్ మిస్త్రీ 1989 బ్యాచ్ కి చెందిన ఐ.ఎఫ్.ఎస్ అధికారి.ప్రస్తుతం ఉన్న విదేశాంగ కార్యదర్శి...

రాబోయే రోజుల్లో ఎవరిది పైచేయి

ఒక దశాబ్దకాలంగా మా ప్రభుత్వానికి తిరుగులేదనే ఉత్సాహంతో ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన బిజెపి పార్టీ ఒకవైపు, రెండు పర్యాయాలలో ఘోరమైన ఓటమిని చవిచూసి ఒక అస్తిత్వం లేకుండా చెల్లాచెదురైన నాయకత్వం వహిస్తు కాంగ్రెస్ పార్టీ మరోవైపు.దాదాపు 100 రోజులు మార్చి 30 నుండి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా పార్టీల ముఖ్య కార్యకర్తలు, నాయకులు...

లోక్ సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన ప్రధాని మోదీ

నూతన పార్లమెంటు భవనంలో ప్రారంభమైన 18వ లోక్ సభ సమావేశాలు లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ తొలిరోజు ప్రమాణస్వీకారం చేసిన 280మంది సభ్యులు మరోసారి భరతమాతాకి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మోదీ రాజ్యాంగానికి కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటాం : ప్రధాని మోదీ నూతన పార్లమెంటు భవనంలో 18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.నూతనంగా...

పేపర్ లీకేజిలను అరికట్టడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారు

యూజీసీ -నెట్ పరీక్ష రద్దు పై స్పందించిన రాహుల్ రష్యా-ఉక్రేయిన్ యుద్దాలను అడ్డుకున్నని చెబుతున్న మోడీ పేపర్లీకేజిలను అపలేకపోయారు నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగింది బీజేపీ మాతృసంస్థ గుప్పిట్లో విద్యావ్యవస్థ ఉంది పేపర్ లీకేజిలను అరికట్టడంలో ప్రధాని నరేంద్రమోడీ విఫలం అయ్యారని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ రాహుల్ గాంధీ.నీట్,యూజీసీ-నెట్ పరీక్ష రద్దు అంశం పై గురువారం మీడియా...

వారణాసిలో పర్యటించునున్న ప్రధాని మోదీ

పీఎం కిషన్ సమ్మాన్ సమ్మేళనకి ప్రధాని మోదీ పీఎం కిషన్ యోజన కింద 17 విడత నిధులను విడుదల చేయునున్న ప్రధాని తర్వాత కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొనునున్న మోదీ మూడోసారి ప్రధానిగా బాద్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ నేడు వారణాసిలో పర్యటిస్తారు.సాయింత్రం 4గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్...

వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

మంత్రిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ,చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు వైసీపీ అన్నీ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తాం ఏపీ వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ బాద్యతలు చేపట్టారు.సచివాలయంలోని 5వ బ్లాక్ లో మంత్రిగా బాద్యతలు చేపట్టారు.తనపై నమ్మకం ఉంచి మంత్రిగా బాద్యతలు అప్పగించిన ప్రధాని మోడీ,సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్...

ముగిసిన విదేశీ పర్యటన, ఢిల్లీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

దేశ ప్రధానిగా మూడోసారి బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్ళిన నరేంద్ర మోడీ ఢిల్లీ చేరుకున్నారు.ఇటలీలో జరిగిన జీ7 సదస్సుకు మోడీ హాజరయ్యారు.బ్రిటన్ ప్రధాని రిషి సునాక్,ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ తో ప్రత్యేకంగా సమావేశమైన మోడీ పలు విషయాల పై చర్చించారు.ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో కూడా మోడీ భేటీ అయ్యారు.ఉక్రేయిన్,రష్యా...
- Advertisement -spot_img

Latest News

నకిలీ కెనాన్ టోనర్లను స్వాధీనం చేసుకున్న బెంగళూరు పోలీసులు

బెంగళూరు పోలీసులు మంగళవారం మై ఛాయిస్ ఐటీ వరల్డ్ పై దాడి చేసి నకిలీ కెనాన్ ప్యాక్డ్ టోనర్లను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS