Friday, September 20, 2024
spot_img

narendramodi

కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు

ఆదివారం ప్రధాని మోడీ పాటు ప్రమాణస్వీకారం చేసిన కేంద్రమంత్రులకు శాఖలు కేటాయించారు.అమిత్ షాకి కేంద్ర హోంశాఖ,నితిన్ గడ్కరీకి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టు శాఖ,జయశంకర్ కి విదేశాంగ శాఖ, మనోహర్ లాల్ కట్టర్ కి హోసింగ్ అండ్ అర్బన్ శాఖ,నిర్మల సీతారామన్ కి ఆర్థిక శాఖ,చిరాగ్ పాశ్యన్ కి యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖ,శివరాజ్...

కరీంనగర్ జిల్లా ప్రజలకు రుణపడి ఉంటా:బండిసంజయ్

కరీంనగర్ ప్రజల వల్లే కేంద్రమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం వినియోగిస్తా కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తా ఎన్నికలప్పుడే రాజకీయాలు,విమర్శలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దాం కేంద్రమంత్రి పదవి దక్కడం పై స్పందించిన బండిసంజయ్ కరీంనగర్ పార్లమెంట్ ప్రజల వల్లే కేంద్రమంత్రిగా పనిచేసే భాగ్యం లభించిందని అన్నారు కేంద్రమంత్రి,కరీంనగర్ ఎంపీ...

నరేంద్ర మోడి అనే నేను..

మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ మోడీతో పాటు కేంద్రమంత్రులుగా 72 మంది ప్రమాణస్వీకారం మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు.ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీను ప్రమాణం చేయించారు.మోడీతో పాటు కేంద్రమంత్రులుగా రాజ్ నాథ్ సింగ్,అమిత్ షా,నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా,శివరాజ్ సింగ్ చౌహాన్,నిర్మలా సీతారామన్ తదితరులు ప్రమాణస్వీకారం...

మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం చారిత్రాత్మకమైన ఘట్టం

మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం గౌరవంగా భావిస్తున్నని అన్నారు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ.దేశ ప్రధానిగా ఈరోజు మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఈ కార్యక్రమానికి వివిధ దేశల అధినేతలకు ఆహ్వానాలు అందాయి.శనివారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు.తనకు అందిన ఆహ్వానం పై మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ...

భవిష్యత్తులో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది

బీజేపీ అప్రజస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఎన్నికల ఫలితాలు మోడికి వ్యతిరేకంగా ఉన్నాయి మోడీని కాకుండా దేశ ప్రధానిగా వేరే ఎవరకైనా అవకాశం కల్పించాలి దేశం మార్పు కోరుకుంటుంది : మమతా బెనర్జీ బీజేపీ అప్రజస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విమర్శించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నూతనంగా ఎన్నికైన ఎంపీలతో సమావేశం అయ్యారు. ఈ సంధర్బంగా మమతా...

రామోజీ రావు మరణం పట్ల సంతాపం తెలిపిన నరేంద్ర మోడీ

అనారోగ్యంతో ఉదయం 4 గంటలకు కన్నుమూసిన ఈనాడు అధినేత రామోజీరావు రామోజీరావు మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది : మోడీ పత్రిక రంగంలో నూతన ప్రమాణాలు నెలకొల్పారు తెలుగు మీడియా,పత్రిక రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికి పూడ్చలేము : సీఎం రేవంత్ రామోజీరావు అంతక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశాలు జారీచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనాడు చైర్మన్ రామోజీరావు చెరుకూరి...

ఎల్.కే అద్వానీ,మురళి మనోహర్ జోషిలను కలిసిన మోడి

జూన్ 09న జరిగే ప్రమాణస్వీకారనికి రావాలని కోరిన మోడి బీజేపీ అగ్రనేతలైన ఎల్.కే అద్వానీ, మురళి మనోహర్ జోషిలను మోడీ మర్యాదపూర్వకంగా కలిశారు.ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన సంధర్బంగా ఎల్కే అద్వానీ,మురళి మోహన్ జోషీలతో సమావేశమయ్యారు.అనేక విషయాల పై చర్చించిన అనంతరం ఈ నేల 9న జరగబోయే ప్రమాణస్వీకారనికి రావాలని ఆహ్వానించారు.
- Advertisement -spot_img

Latest News

బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img