Sunday, April 6, 2025
spot_img

national news

పాట్నాలో ఉద్రిక్తత..పోటీ పరీక్షల అభ్యర్థులపై లాఠీచార్జ్

బీహార్ రాష్ట్ర రాజధాని పట్న నగరంలోని బీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేయడంతో పోటీ పరీక్షల అభ్యర్థులు నిరసనకు దిగారు. బీపీఎస్సీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‎కు అంతరాయం కలిగించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. డిసెంబర్...

ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‎కి బాంబు బెదిరింపు మెసేజ్

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా శనివారం ముంబయి ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ రూంకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు కంట్రోల్ రూంకు మెసేజ్ రావడంతో ముంబయి పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రధానమైన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

శంభూ సరిహద్దులో ఉద్రిక్తత..రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపట్ల అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ హర్యానాలో రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు శుక్రవారం శంభూ సరిహద్దులో రైతులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. రైతులు శంభూ సరిహద్దు నుండి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు....

పిఎస్ఎల్వీ- సీ 59 ప్రయోగం వాయిదా

పిఎస్ఎల్వీ- సీ 59 ప్రయోగం వాయిదా పడింది. బుధవారం సాయింత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ -సీ 59ను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి నింగీలోకి పంపాలని శాస్త్రవేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఉపగ్రహంలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా పీఎస్ఎల్వీ- సీ 59 ప్రయోగం వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. గురువారం...

తాజ్‎మహల్‎కు బాంబు బెదిరింపు

దేశంలోని ప్రముఖ పర్యాటక స్థలం తాజ్ మహల్‎ను పేల్చేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఉత్తర్‎ప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి మెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలకు సమాచారం అందించారు.రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ బృందాలు పోలీసులతో కలిసి ముమ్మర తనిఖీలు చేశారు. అనంతరం బాంబు బెదిరింపు ఫేక్ అని...

పార్లమెంట్‎లో విపక్షాల రచ్చ.. ఉభయసభలు రేపటికి వాయిదా

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది.గౌతం ఆదానీ అవినీతి, సంభాల్‎లో చెలరేగిన హింస తదితర అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షలు పట్టుబట్టడంతో ఉభయ సభల సమావేశాలకు అంతరాయం కలుగుతుంది. సోమవారం కూడా పార్లమెంట్ లో ఇదే పరిస్థితి కొనసాగింది. సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆదానీ, సంభాల్‎లో జరిగిన హింసాకాండపై...

రేపటి నుండే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభంకానున్నాయి. నవంబర్ 25 నుండి డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగానున్నాయి. సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. రక్షణశాఖ...

భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినా బాంగ్లాదేశ్ ప్రజలు

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నా విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఆందోళనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.దింతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు.షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో బాంగ్లాదేశ్ పాలన ప్రస్తుతం సైన్యం ఆధీనంలోకి వెళ్ళింది.మరోవైపు బాంగ్లాదేశ్ లో పరిస్థితిలు అదుపుతప్పడంతో భారత్-బాంగ్లాదేశ్ సరిహద్దులో హై...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS