ప్రభుత్వ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి కారణం – రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆయనకు ప్రకటించిన 1 కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం. రాహుల్ సిప్లిగంజ్ అంతర్జాతీయస్థాయిలో తెలుగు పాటలకు ప్రత్యేక గుర్తింపు...