Thursday, November 21, 2024
spot_img

navy radar station

దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయనివ్వం

వీఎల్ఎఫ్ ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో భారత నేవీకి సంబంధించిన రాడార్ కేంద్రానికి మంగళవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో...

రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్‎కు గొప్ప పేరుంది

కేంద్రమంత్రి రాజ్‎నాథ్ సింగ్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో భారత నేవీకి సంబంధించిన రాడార్ కేంద్రానికి మంగళవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్రమంత్రులు బండిసంజయ్, కిషన్ రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , నేవీ...

రక్షణమంత్రి రాజ్‎నాథ్ సింగ్‎కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా పూడురు మండలంలో ఇండియన్ నేవీ ఏర్పాటు చేస్తోన్న రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‎కు సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా...

పర్యావరణానికి యమగండంగా నేవి రాడార్ స్టేషన్

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలలో దామగుండం అటవీ ప్రాంతంలో వీఎల్ఎఫ్ వెరీలో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ను దాదాపు 2500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోయే ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం 2,900 ఎకరాల భూములు వైజాగ్ లోని ఈస్టర్న్ నావల్ కమాండ్ కు కేటాయించింది. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తిరిగే...

వికారాబాద్ అడవి విధ్వంసాన్ని ఆపాలి

( డిమాండ్ చేసిన పర్యావరణ,అటవీ ప్రేమికులు ) -దామగుండంలో నేవి రాడార్ స్టేషన్..-12 లక్షల ఔషధ మొక్కలు హాంఫట్..-సేవ్ దామగుండం ఫారెస్ట్ పిలుపునిచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ తులసి చందు..-వేలాదిగా కదలివచ్చిన పర్యావరణ,అటవీ ప్రేమికులు.. హైదరాబాద్ మహానగరం కనుమరుగు కానుందా..? దామగుండం అటవీ ప్రాంతం బూడిదగా మారనుందా..?లక్షలాది జీవరాశులు,జీవాన్నిచ్చే వృక్ష సంపద మాయమై పోనుందా..?వికారాబాద్ జిల్లా గుండెల్లో మంటలు...
- Advertisement -spot_img

Latest News

రామ్ గోపాల్ వర్మకు మళ్లీ పోలీసుల నోటీసులు

తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు మరోసారి నోటీసులు జారీచేశారు. ఈ నెల 25న ఒంగోలు పోలీస్ స్టేషన్‎లో విచారణకి హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS