ఛత్తీస్గఢ్లో మరోసారి భద్రత బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. బుధవారం బీజాపూర్ జిల్లా గంగ్లూరు పోలీస్స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మరణించాడు. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఇద్దరు భద్రత సిబ్బందికి గాయాలయ్యాయి. ముంగా గ్రామంలో మావోయిస్టులు భేటీ అయ్యారన్న సమాచారంతో భద్రత...
ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. మరణించిన 10 మందిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
ఒడిశా నుండి ఛత్తీస్గఢ్ సరిహద్దులోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం...
దేశంలో 2026 నాటికి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుంది
హింస,ఆయుధాలను వీడి మావోయిస్టులు లొంగిపోవాలి
మావోయిస్టులను హెచ్చరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
దేశంలో 2026 నాటికి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.మావోయిస్టులు హింస,ఆయుధాలను వీడి లొంగిపోవాలని కోరారు.లేదంటే అల్-అవుట్ ఆపరేషన్ నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.మావోయిస్టుల హింస,భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పేందుకు...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...