Friday, September 20, 2024
spot_img

nda

విపక్షా ఎంపీల నినాదాల మధ్యనే ప్రధాని మోదీ ప్రసంగం

విపక్షాల నినాదాల మధ్య లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రధాని ప్రసంగానికి అడ్డుపడ్డారు.మణిపూర్ పై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.నినాదాలు చేస్తూనే వెల్ లోకి దూసుకొని వచ్చే ప్రయత్నం చేశారు.ప్రతిపక్షాల తీరు పై స్పీకర్ ఓం బిర్లా సీరియస్...

రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కి లేఖ రాశారు.జులై 06న భేటీ కావాలని చంద్రబాబు లేఖ రాశారు.విభజన హామీల పై చర్చించుకొని,వాటిని పరిష్కరించే విధంగా ముందుకు కొనసాగుదామని తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికి సమస్యలు అలాగే ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.సమస్యల పై చర్చిద్దామని వెల్లడించారు.కలిసి...

భారత విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్త్రీ

భారత విదేశాంగ కార్యదర్శిగా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్త్రీని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.జులై 15న ప్రస్తుతం ఉన్న విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్ర స్థానంలో విక్రమ్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.విక్రమ్ మిస్త్రీ 1989 బ్యాచ్ కి చెందిన ఐ.ఎఫ్.ఎస్ అధికారి.ప్రస్తుతం ఉన్న విదేశాంగ కార్యదర్శి...

తెలంగాణ గవర్నర్ ని కలిసిన సీఎం చంద్రబాబు

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ని కలిశారు.ఒకరోజు పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్ ఏపీ పర్యటనకి వెళ్లారు.విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించి,తన నివాసానికి తేనెటి విందుకి ఆహ్వానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారాలోకేష్ కూడా గవర్నర్ ని కలిసి శాలువతో సన్మానించారు.ఇటీవల రాష్ట్ర...

డిప్యూటీ సీఎం పవన్ కి భద్రత పెంచిన ప్రభుత్వం

వై ప్లస్ భద్రత కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ లో భాగంగా ఎస్కార్ట్,బుల్లెట్ ప్రూఫ్ వాహనం డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టనున్న పవన్ రేపు డిప్యూటీ సీఎంగా బాద్యతలు స్వీకరించునున్న పవన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి భద్రతను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం.వై ప్లస్ సెక్యూరిటీ తో పాటు ఎస్కార్ట్ తో పాటు...

వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

మంత్రిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ,చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు వైసీపీ అన్నీ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తాం ఏపీ వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ బాద్యతలు చేపట్టారు.సచివాలయంలోని 5వ బ్లాక్ లో మంత్రిగా బాద్యతలు చేపట్టారు.తనపై నమ్మకం ఉంచి మంత్రిగా బాద్యతలు అప్పగించిన ప్రధాని మోడీ,సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్...

ఎన్డీయే శాసనసభా పక్షం తీర్మానం…

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు… ఎన్డీయే పక్ష సమావేశంలో తీర్మానం.. ఎన్డీయే శాసనసభ పక్ష సమావేశం లో ఉద్విగ్న వాతావరణం ఐదేళ్ల పాటు ఎదుర్కున్న దుర్భర పరిస్థితులపై ఆవేధన వ్యక్తం చేసారు మంచి పాలన తో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా తీర్చిదిద్దడానికి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేద్దామని చంద్రబాబు పవన్ పేర్కొన్నారు… చంద్రబాబు నాయుడును ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన పవన్.....

ఏపీలో కూటమి సాధించిన విజయం,అద్భుతమైన విజయం

ఎన్డీయే కూటమి శాసనసభ పక్షనేతగా ఎన్నికైన చంద్రబాబు చంద్రబాబు పేరుని బలపరిచి,శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత పవన్ చంద్రబాబు నాయకత్వం,అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం ఎన్డీయే సాధించిన విజయం దేశవ్యాప్తంగా అందరికి స్ఫూర్తినిచ్చింది తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు నాయుడుకి రాజకీయాల పై ఉన్న అనుభవం,అయిన నాయకత్వం ఏపీకి ఎంతో అవసరమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ఎన్డీయే కూటమికి శాసనసభ...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img