Friday, September 20, 2024
spot_img

NEET

అక్రమాల విద్యకు అడ్డుకట్ట ఏదీ…!

కార్పొరేట్ విద్యకు కోపరేషన్ దేశాన్ని కానీ సమాజాన్ని గానీ సర్వనాశనం చేయాలంటే ఇతర దేశాలు దాడి చేయడం పెద్ద పెద్ద అనుబాంబులు అవసరం లేదు.ఫేక్ (నాసిరకం) విధానాన్ని ప్రోత్సహిస్తే చాలు.దేశం దానంతట అదే ఖతం అయిపోతుంది.దేశంలో నాసిరకం విద్య,మాస్ కాఫీయింగ్, లీకేజీల ప్రోత్సాహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.దానివల్ల డాక్టర్ చేతిలో పేషెంట్,ఇంజనీర్ చేతిలో భవనాలు,జడ్జిల చేతుల్లో...

నీట్ పేపర్ లీకేజి కేసులో ఇద్దరినీ అరెస్ట్ చేసిన సీబీఐ

దేశవ్యాప్తంగా పెనుదుమారంగా మారిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ఇద్దరినీ అరెస్ట్ చేసింది. బీహార్ కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.నీట్ లీకేజి పై అభ్యర్థులు,విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుండడంతో కేంద్రం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది.ఇప్పటికే ఈ కేసులో...

పేపర్ లీకేజిలను అరికట్టడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారు

యూజీసీ -నెట్ పరీక్ష రద్దు పై స్పందించిన రాహుల్ రష్యా-ఉక్రేయిన్ యుద్దాలను అడ్డుకున్నని చెబుతున్న మోడీ పేపర్లీకేజిలను అపలేకపోయారు నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగింది బీజేపీ మాతృసంస్థ గుప్పిట్లో విద్యావ్యవస్థ ఉంది పేపర్ లీకేజిలను అరికట్టడంలో ప్రధాని నరేంద్రమోడీ విఫలం అయ్యారని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ రాహుల్ గాంధీ.నీట్,యూజీసీ-నెట్ పరీక్ష రద్దు అంశం పై గురువారం మీడియా...

కేంద్రం,ఎన్టీఏ లకు సుప్రీంకోర్టు నోటీసులు

కేంద్రం,నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.ఇటీవల జరిగిన నీట్ పరీక్ష లీకైనట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగా పరీక్షను రద్దు చేయాలని అనేక చోట్ల విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.అయితే పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.నీట్ రద్దు చేయాలా అనేదాని పై...

నీట్ లీకేజి పై సీబీఐతో విచారణ జరిపించాలి

(టీపీసీసీ అధికార ప్రతినిధి చనగని దయాకర్) నీట్ లీకేజి బీజేపీ చేసిన పాపం కదా అని ప్రశ్నించారు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగని దయాకర్.14 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి చలనం కనిపించడం లేదని మండిపడ్డారు.తెలుగు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు మీకు పట్టదా అంటూ కేంద్రమంత్రులైన బండిసంజయ్,కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.దేశం...

నీట్ 2024లో ఎలాంటి అవినీతి జరగలేదు

నీట్ 2024లో ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు కేంద్ర విద్యశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.నీట్ 2024 పరీక్షా పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.ఈ సందర్బంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ 1500మంది విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలను పరిగణంలోకి తీసుకుంటామని వెల్లడించారు.నీట్ పరీక్షకు 24 లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు.నీట్,జేఈఈ లాంటి పరీక్షలనుఎస్టీఎ విజయవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు.ఈ...

నీట్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

లక్షలాది మంది వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ లో 67 మంది విద్యార్థులు 720/720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం పలు అనుమానాలకు రేపుతున్నాయి. దీనికి తోడు...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img