Friday, September 20, 2024
spot_img

nirmal

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు జిల్లాలోని వాగులు,వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్,ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది .ఆదిలాబాద్,నిర్మల్,నిజామాబాద్,కామారెడ్డి,మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్,వనపర్తి,నారాయణపేట,గద్వాల జిల్లాలకు రెడ్ అలెర్ట్.. కొమురంభీం,మంచిర్యాల,జగిత్యాల,ములుగు,జయశంకర్,ఖమ్మం,భద్రాద్రికొత్తగూడెం,వరంగల్,హన్మకొండ,జనగామ,వికారాబాద్,సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది వాతావరణశాఖ. రాష్ట్రంలో...

చిన్నారి ప్రాణం తీసిన సెల్ ఛార్జర్

నిర్మల్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.అప్పటివరకు ఆడుతూ పడుతూ గడిపిన ఓ చిన్నారి విద్యుత్ షాక్ తో మరణించింది.ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో చోటుచేసుకుంది.కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం,దుర్గం రాజలింగం,సుశీల దంపతుల రెండో కుమార్తె ఆరాధ్య గత రాత్రి ఇంట్లో ఆడుకుంటూ చార్జర్ ను నోట్లో పెట్టుకుంది.స్విచ్ ఆన్ ఉండడంతో ఒక్కసారిగా షాక్...

నేడు,రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

నేడు,రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.నైరుతి రుతుపవనాలు కారణంగా కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.నేడు హైదరాబాద్ తో పాటు ఖమ్మం,వరంగల్,మేడ్చల్,మల్కాజ్గిరి,మెదక్,కామారెడ్డి,సిద్దిపేట,మంచిర్యాల,ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు (శుక్రవారం) నిర్మల్,రంగారెడ్డి,భద్రాద్రి కొత్తగూడెం,వనపర్తి, మహబూబ్‌నగర్,...

నకిలీ పియాజియో విడిభాగాల తయారీ దారుల పై పోలీసుల దాడులు

-ఇద్దరి అరెస్ట్..సెక్షన్ 63,420 కింద కేసు నమోదు పియాజియో నకిలీ విడిభాగాలను తయారు చేస్తున్న రెండు వేర్వేరు చోట్ల నిర్మల్ పోలీసులు దాడులు చేసి ఇద్దరు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.అందిన ఫిర్యాదు మేరకు నేషనల్ ఆటో స్పేర్స్ నిజామాబాద్ ఎక్స్ రోడ్డు హోండా షోరూంల పై దాడులు నిర్వహించారు.కర్ణాటకలోని నిర్మల్ జిల్లా భైంసా...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img