Thursday, September 19, 2024
spot_img

nirmala sitaraman

బంగారం,వెండి ధరల పై బడ్జెట్ ప్రభావం,భారీగా తగ్గినా ధరలు

మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.దింతో ఒక్కసారిగా బంగారం,వెండి ధరలు భారీగా తగ్గిపోయాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 గంటల్లోనే బంగారం ధరలు రూ.3 వేల రూపాయలు తగ్గాయి.బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.72,838 ఉండగా,బడ్జెట్ ప్రవేశపెట్టక రూ.68,500కి చేరింది.కొన్ని గంటల వ్యవధిలోనే 10 గ్రాముల పై రూ.4,218...

కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ.1.5 లక్షల కోట్లు

2024-25 వార్షిక బడ్జెట్ ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యవసాయ రంగానికి రూ.1.5 లక్షల కోట్లు విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు మంగళవారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.2024-25 వార్షిక బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ప్రాధ్యానం...

బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట,హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

మంగళవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది.బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది.ఏపీలోని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రూపాయల సాయాన్ని అందించింది.అమరావతి అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్ల రూపాయల సాయాన్ని అందించడం పై సీఎం నారా చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్‌కు వరాలు ప్రకటించడంపై ఎక్స్ వేదికగా స్పందించారు.ప్రధాని...

దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి పోరాడాలి

2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తోలి బడ్జెట్ ప్రవేశపెడ్తున్నాం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నాం కొత్త ఎంపీలకు అవకాశం ఇవ్వాలి పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ 2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉంటుందని తెలిపారు...

రేపటి నుండే వర్షాకాల పార్లమెంటు సమావేశాలు

సోమవారం నుండి ప్రారంభంకానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాలు మంగళవారం ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పలు కీలక బిల్లులతో పాటు,జమ్ముకాశ్మీర్ బడ్జెట్ కూడా.. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరిన కేంద్రం నీట్ సమస్యను సభలో చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందంటూ...

జులై 22 నుంచే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

ఈ నెల 22 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. ఆర్బీఐ గవర్నర్‌తో సమావేశమైన కేంద్ర ఆర్ధిక నిర్మలా సీతారామన్‌ ఈ నెల 23న కేంద్ర బడ్జెట్‌.. లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేంద ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌..

కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులైన రాజ్ నాథ్ సింగ్,జె.పి నడ్డా,రామ్ దాస్ లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.రాష్ట్రానికి సంభందించిన పలు అంశాల పై వారితో చర్చించారు.విభజన హామీలు,రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకోనివెళ్లారు.అనంతరం ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయ్యారు.గత ప్రభుత్వ పాలనా వల్ల రాష్ట్రం ఆర్థిక...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img