Saturday, November 23, 2024
spot_img

nizamabad

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు జిల్లాలోని వాగులు,వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్,ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది .ఆదిలాబాద్,నిర్మల్,నిజామాబాద్,కామారెడ్డి,మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్,వనపర్తి,నారాయణపేట,గద్వాల జిల్లాలకు రెడ్ అలెర్ట్.. కొమురంభీం,మంచిర్యాల,జగిత్యాల,ములుగు,జయశంకర్,ఖమ్మం,భద్రాద్రికొత్తగూడెం,వరంగల్,హన్మకొండ,జనగామ,వికారాబాద్,సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది వాతావరణశాఖ. రాష్ట్రంలో...

మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం

నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం… ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవిన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులు స్వాధీనం. నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు. ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డ రూ. 2,93,81,000 నగదు. నరేందర్ బ్యాంకు...

రానున్న ఐదు రోజులపాటు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ విభాగం అధికారులు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. ఆదివారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల,నిర్మల్‌, నిజామాబాద్‌,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట,యాదాద్రి భువనగిరి,రంగారెడ్డి, హైదరాబాద్‌,మేడ్చల్‌ మల్కాజ్‌గిరి,సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి,మహబూబ్‌నగర్‌,నారాయణపేట జిల్లాల్లో భారీ...

డైటిషియన్లు లేక‌పాయే,మెనూ సక్కగుండక‌పాయే

సర్కారు వైద్యాశాలల్లో డైటిషియన్లు లేక కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వైద్య విద్యాశాఖలో పదేళ్లు తిష్టవేసిన డీడీ శ్రీహరిరావు ఏళ్లుగా అక్కడే ఉన్న సీనియర్ అసిస్టెంట్ హరికళ ప్రమోషన్లు అడ్డుకుంటూ కోట్లు ఆర్జిస్తున్నట్లు ఆరోప‌ణ‌లు ప్రభుత్వ పెద్దల నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్న‌ట్లు వినికిడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైటిషియన్స్ కు నో ప్రమోషన్స్ తెలంగాణలోని ప్రభుత్వ వైద్యశాలల్లో మెనూ సక్కగుండట్లేదు. 'అన్నం పెట్టే వాడికన్నా సున్నం...

ముగిసిన డీఎస్ అంత్యక్రియలు

కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షులు,సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు నిజామబాద్ లో ముగిసాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార లాంఛనాలతో ఆదివారం ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించారు.శనివారం ఉదయం 3:30 గంటలకు అయిన తుదిశ్వాస విడిచారు.చివరిచూపు చూడడం కోసం అభిమానులు,కార్యకర్తలు,నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు.పెద్ద కుమారుడైన ధర్మపురి సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.మరోవైపు...

డీఎస్ శ్రీనివాస్ మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం రేవంత్

గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మపురి శ్రీనివాస్ ఉదయం 3:30 గంటలకు కన్నుమూత ట్విటర్ ద్వారా వెల్లడించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ డిఎస్ మృతిపట్ల సంతాపం తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించిన సీఎం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు.శనివారం ఉదయం 3:30 గంటలకు...
- Advertisement -spot_img

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS