Thursday, September 19, 2024
spot_img

olympics

ఇలా పతకాలు సాధించడం ఇదే తొలిసారి

టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత్ హాకీ జట్టు ఈసారి కూడా కాంస్యం అందుకుంది.దింతో మన దేశ పతకాల సంఖ్య 13 కి చేరింది.52 ఏళ్ల తర్వాత వరుసగా కాంస్య పతకాలు సాధించడం ఇదే తొలిసారి.అంతకుముందు 1972లో భారత్ 3 స్థానంలో నిలిచింది.

రెజ్లింగ్ సెమీస్ లోకి అమన్ షెరావత్

పారిస్ ఒలంపిక్స్ లో భారత రెజ్లర్ అమన్ షెరావత్ సత్తాచాటాడు.గురువారం జరిగిన క్వాటర్స్ ఫైనల్స్ లో అల్బేనియా రెజ్లర్ అబరకొవ్ పై ఘన విజయం సాధించి సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టాడు.జపాన్ రెజ్లర్ సీడ్ రీ హిగుచి తో ఫైనల్ బెర్తు కోసం జరిగే పోరులో అమన్ తలపడబోతున్నాడు.

ఒలంపిక్స్ లో ప్రేమ ప్రపోజల్..

ప్రేమ..ఎప్పుడు,ఎక్కడ,ఎవరిపైన,ఎలా కలుగుతుందో చెప్పలేం.తమ ప్రేమను వ్యక్త పరచడానికి కొందరు సరిహద్దులు దాటినా వారు కూడా ఉన్నారు.తాజాగా ఓ ప్రేమ కథ ఇప్పుడు సరిహద్దు దాటే ప్రారంభమైంది.ఈ ప్రేమ కథకి ఒలంపిక్స్ 2024 వేదికైంది. పారిస్ ఒలంపిక్స్ 2024లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారణి హువాంగ్ యాకింగ్ కి అదే బృందంలోని మరో క్రీడాకారుడైన...

ఫైనల్స్ లోకి స్వప్నీల్ కూశాలే

పారిస్ ఒలంపిక్స్ లో భారత షూటర్లు అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నారు.తాజాగా 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్ లో స్వప్నీల్ కూశాలే ఫైనల్స్ కి అర్హత సాధించి..ఫైనల్స్ కి చేరిన ఐదో భారత షూటర్ గా పేరు నమోదు చేసుకున్నాడు.ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ రెండు పతకాలు సాధించి చరిత్ర...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి ముద్దు పెట్టిన మహిళా మంత్రి

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు.పారిస్ ఒలంపిక్స్ ప్రారంభ వేడుకల్లో అయిన పాల్గొన్నారు.అయితే ఉన్నట్టుండి క్రీడా మంత్రి ఎమిలీ కాస్టెరా ఆయనను కౌగిలించుకొని గట్టిగా ముద్దు పెట్టింది.తాజాగా సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న ఫోటోను చూసినా నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

పారిస్ ఒలంపిక్స్ లో భారత్ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వండి

మాన్ కి బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ ఒలంపిక్స్ లో భారత్ నుండి బరిలోకి దిగుతున్న ఆటగాళ్లకు దేశప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ .ఆదివారం 112వ మాన్ కి బాత్ లో మాట్లాడారు.దేశ పతాకాన్ని రెపరెపలాడించే అవకాశం వారికీ ఉందని,అందుకే అందరు కలిసి వారికీ ప్రోత్సహించాలని తెలిపారు.గణిత ఒలంపియాడ్...

ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు సంతోషంగా ఉంది

పారిస్ లో జరుగుతున్నా ఒలంపిక్స్ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు.ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు చాలా థ్రిల్‌గా ఉంది. సురేఖతో పాటు ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకున్న సంతోషకరమైన క్షణం! గర్వించదగ్గ భారతీయ బృందంలోని ప్రతి క్రీడాకారుడికి,ఆల్ ది వెరీ బెస్ట్ మరియు బెస్ట్...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img