పెరుగుతున్న కీళ్లు ఎముకల బాధితులు..
ఆరోగ్యకరమైన దేహనికి పునాది ఎముకలు..
నేడు జాతీయ ఎముకలు, కీళ్ల దినోత్సవం..
ఈ సృష్టిలో ప్రతి జీవి కదలికకు ఎముకలు.. కీళ్లు ఎంతో ముఖ్యం ఒక చోట నుంచి మరో చోటుకు సంచించాలంటే ఇవి ఎంతో ప్రధానం. అందులో మనిషి లాంటి జీవికి మరింత ముఖ్యం. జీవనశైలి కారణంగా ప్రస్తుతంమనిషి ఎముకలు కీళ్లకు...