పొలిటికల్ పార్టీల్లో రచ్చ రచ్చ
పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్న ఎమ్మెల్యేలు
దీని వెనుక అసలు వాస్తవాలేంటి..!!
కౌశిక్ రెడ్డి హంగామా ఏంటి,అరికేపుడిని సపోర్ట్ చేస్తున్న వారెవరూ..?
ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నది ఎందుకు..?
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ల వ్యూహామేనా
కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్కా స్కేచే గొడవకు కారణమా.!
గణేష్ నిమజ్జనం,విమోచన దినోత్సవాలు ప్రశాంతంగా జరిగేనా.?
17న విమోచన దినోత్సవానికి అమిత్ షా రాక.?
పోలీసులు భద్రత...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
రాష్ట్రంలో ఎమ్మెల్యేకు రక్షణ లేనప్పుడు,ప్రభుత్వం సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఇస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ప్రశ్నించారు.గురువారం అయిన నివాసం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు.కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరేకపూడి అనుచరులు పెద్ద...
ఎమ్మెల్యే పాడి కౌశిక్ పై జరిగిన దాడిని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు.బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకొని తమ నాయకుల పైనే దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే పాడి కౌశిక్ పై దాడి జరిగిందని విమర్శించారు.రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ...
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ నివాసం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు.కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరేకపూడి అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.కోడిగుడ్లు,టమాటాలు,రాళ్ళతో దాడికి దిగారు.ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు.దీంతో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,అసెంబ్లీలో దానం నాగేందర్ ఇష్టం వచ్చినట్టు,సంస్కారం లేకుండా మాట్లాడారని వ్యాఖ్యనించారు.సీఎం రేవంత్ రెడ్డి దానం నాగేందర్ కి మైక్ ఇచ్చి మారి తిట్టించారని విమర్శించారు.నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ కొట్లాడుతుంటే,నీచమైన...
బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.దింతో కుటుంబసభ్యులు అయినను హైదరాబాద్ లోని ఏ.ఐ.జి ఆసుప్రతికి తరలించారు.సుధీర్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు.కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ కూడా ఉన్నారు.ప్రస్తుతం ఆయనకు ఆసుప్రతిలో చికిత్స కొనసాగుతుందని వైద్యులు పేర్కొన్నారు.
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....