తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court of India)లో శుక్రవారం విచారణ జరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జార్జి మైస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది మార్చిలో...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పాడి కౌశిక్ తో పాటు మరో 20 మంది అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించి,బెదిరింపులకు దిగారంటూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తన ఫోన్ ట్యాపింగ్...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. నవంబర్ 09న దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‌లో ధర్నా చేపట్టారు. అయితే ఎలాంటి అనుమతి లేకుండా ధర్నా చేపట్టినందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలపై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 35 (3) కింద పోలీసులు...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...