తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలమాల వేసి నివాళుర్పించారు.
జై తెలంగాణ.జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్,జోహార్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,హరీష్ రావు,ప్రశాంత్ రెడ్డి,పాడికౌశిక్ రెడ్డి,పల్ల రాజేశ్వర్,సబితా ఇంద్రారెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు తెలంగాణ అమరవీరులకు...
ప్రభుత్వం చేస్తున్న అవినీతిని పై ప్రశ్నింస్తున్నందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ పై కేసు నమోదు చేశారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్.మంగళవారం కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ పై కొత్తగా అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత సెక్షన్ 122,126 (2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.కరీంనగర్...
వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు
సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...