పారిస్ పారాలింపిక్స్ లో 29 పథకాలు సాధించి భారత్ కి చేరుకున్న అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు.దేశం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు.అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన భారత అథ్లెట్లు 29 పథకాలు సాధించడం అభినందనియమని అన్నారు.వారి అంకితభావంతోనే ఇది సాధ్యమైందని..ఎంతోమందికి ఇది స్పూర్తిదాయకమని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.
పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో పతాకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజీ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు.ఈ సంధర్బంగా ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో విమానాశ్రయం నుండి విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఆకాడామిలో పుల్లెల గోపీచంద్,కోచ్ నాగపూరి రమేష్ దీప్తిను అభినందించారు.ఈ సంధర్బంగా దీప్తి...
అంగవైకల్యం వెనక్కి నెట్టి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఓరుగల్లు ముద్దుబిడ్డ..!పేదరికం,ఆటంకాలు సుడిగుండంలా చుట్టుముడుతున్న విజయం వైపు దూసుకెళ్లిన కల్లెడ పరుగుల చిరుతజీవాంజి దీప్తి..కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మి ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్న దీప్తి ఒక క్రీడా స్పూర్తి..విధిరాతను ఎదురించిన ఆమెకు విజయాలు దాసోహం అయ్యాయి..!ఓరుగల్లు ఖ్యాతిని,కీర్తిని ప్రపంచం ముందు నిలిపిన ఒక...
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్-2024లో భారత్ కి మరో పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన దీప్తి అందరికీ గొప్ప...
పారిస్ పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన పారా అథ్లెట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు.ఈ సందర్బంగా వారి కృషిని అభినందించారు.మోనా అగర్వాల్,ప్రీతి పాల్,మనీష్ నర్వాల్,రుబీనా ప్రాన్సిస్ తో మోదీ ఫోన్లో మాట్లాడారు.పతకాలు సాధించిన వారందరికీ ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.తమ ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారని కొనియాడారు.భారత్ కు ఇప్పటికి 05 పతకాలు...
పారాలింపిక్స్ లో భారత్ కి మరో పతాకం దక్కింది.మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్.హెచ్ విభాగంలో భారత్ షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతాకాన్ని గెలుచుకుంది.పారిస్ ఒలంపిక్స్ లో భారత్ ఇప్పటి వరకు ఐదు పతకాలు సాధించింది.రూబీనా ఫ్రాన్సిస్ ఫైనల్‌లో 211.1 పాయింట్లు సాధించింది.