పారిస్ ఒలంపిక్స్ లో పాల్గొన్న భారత ఆటగాళ్లతో ప్రధాని మోదీ భేటీ అవుతారని తెలుస్తుంది.ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాల వేడుకల అనంతరం మధ్యాహ్నం 01 గంటలకు ప్రధాని వారితో భేటీ అవుతారని సమాచారం.జులై 26 నుండి ఆగష్టు 11 వరకు పారిస్ ఒలంపిక్స్ క్రీడలు జరిగాయి.భారత్ నుండి 117 మంది సభ్యులతో కూడిన బృందం...
పారిస్ 2024 షూటింగ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.మను భాకర్ ఎక్స్ అకౌంట్ కి వేరిఫైడ్ బ్లూ టిక్ పడింది.అంతేకాకుండా ఆమె అకౌంట్ లో ఈఫిల్ టవర్ లోగో కూడా జాతకుడుంది.మరోవైపు ఆదివారం మను భాకర్ కాంస్య పతాకాన్ని సాధించి చరిత్ర...
పారిస్ ఒలంపిక్స్ లో భారత్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు.ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో మను భాకర్ కాంస్య విజయం సాధించింది.ఇదే షూటింగ్ లో షూటర్ రమిత జిందాల్ ఫైనల్స్ లోకి వెళ్ళింది.తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో అర్జున్ బాబాట ఫైనల్స్ లోకి చేరాడు.