ఇండియా, ఎన్డీయే కూటములు బీసీలను నిండాముంచాయి..
బీసీ రిజర్వేషన్ 42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలి
సచివాలయం మీడియా పాయింట్ వద్ద జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు బీసీలకు తీవ్ర నిరాశ మిగిల్చాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జూలై 21 నుండి ఆగస్టు 21...