Sunday, November 10, 2024
spot_img

Pavan kalyan

కర్నూలులో సినీనటి శ్రీరెడ్డి పై కేసు నమోదు

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‍ను దూషించిన శ్రీరెడ్డి మంత్రులు లోకేశ్, అనిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి సామాజిక మాధ్యమాల్లో అసభ్య కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత రాజుయాదవ్ శ్రీరెడ్డి వల్ల వైసీపీ పార్టీ కి చెడ్డ పేరు వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్న వైసీపీ పార్టీ లోని...

ముద్రగడ పద్మనాభ రెడ్డి హాట్ కామెంట్స్

ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలి. నా పేరు పద్మనాభ రెడ్డి గా మార్చుకున్న.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగుజాడల్లో నడుస్తున్నాయి. కాపులకు న్యాయం చేయండి. జన సైనికులతో నామీద బూతులతో దాడులు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదు అని...

వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పవన్ కల్యాణ్..

మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వాడిన వాహనాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కి కేటాయించిన ప్రభుత్వం. తన కోసం ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గతంలో సిద్ధం చేసుకున్న వైఎస్ జగన్.తనకు ఆ వాహనం వద్దని చెప్పిన సీఎం చంద్రబాబు. ఆ వాహనంలోనే మొదటిసారి తన క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్

పవన్ కళ్యాణ్ కు వదినమ్మ బహుమతి

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన వదిన మంచి బహుమతి ఇచ్చారు.ఉప ముఖ్యమంత్రిగా ఆయన అధికారిక సంతకాల కోసం ఉపయోగించడానికి ఒక మంచి పెన్ను బహుకరించారు.స్వయంగా పవన్ కుర్తా జేబు లో పెట్టి బిడ్డ సమానుడైన పవన్ పై తన ఆప్యాయతను చూపారు. తన తల్లి సమానురాలైన వదినను పవన్ ఆనందంతో హత్తుకున్నారు.చిరంజీవి,పవన్...

ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో పాటు డిప్యూటీ సీఎం ఫోటో

పవన్‌ను డిప్యూటీ సీఎంగా నియమించి, ఆయనకు మరో నాలుగు పోర్ట్‌ఫోలియోలను కేటాయించిన తర్వాత,సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీలోని ప్రతి పంచాయతీ మరియు కార్యనిర్వాహక కార్యాలయంలో సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ఫోటోను ఉంచాలని ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటో మాత్రమే ప్రదర్శింపబడేది. అయితే సీఎం...

ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం..

మెగా సోదరులతో కలిసి ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని…మోదీని సూపర్ స్టార్ రజనీకాంత్ వద్దకు తోడ్కొని వెళ్లిన చంద్రబాబు…ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆపై మెగస్టార్ ఓవైపు, పవర్ స్టార్ ను మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు...

మంత్రి వర్గంలో 26 మంది..

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడనున్న టీడీపి కూటమి ప్రభుత్వంలో ఎంత మందికి మంత్రి పదవులు ఇస్తారనేది అనేది ఆసక్తి గా మారింది… విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మొత్తం 26 మంది మంత్రులు గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది… కూటమి కాబట్టి మిగతా రెండు పార్టీలకు సముచిత స్థానం కల్పించడం తప్పదు..! చంద్రబాబు ముఖ్యమంత్రి,...

ఎన్డీయే శాసనసభా పక్షం తీర్మానం…

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు… ఎన్డీయే పక్ష సమావేశంలో తీర్మానం.. ఎన్డీయే శాసనసభ పక్ష సమావేశం లో ఉద్విగ్న వాతావరణం ఐదేళ్ల పాటు ఎదుర్కున్న దుర్భర పరిస్థితులపై ఆవేధన వ్యక్తం చేసారు మంచి పాలన తో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా తీర్చిదిద్దడానికి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేద్దామని చంద్రబాబు పవన్ పేర్కొన్నారు… చంద్రబాబు నాయుడును ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన పవన్.....

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పాలన ఉండాలి – షర్మిల

రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గార్కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గార్కి శుభాకాంక్షలు.ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి....

పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు భేటీ

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ మంగళగిరి లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు జనసేన కార్యాలయం లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ సర్కార్ పై మోదీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‎పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS