Monday, August 18, 2025
spot_img

PawanKalyan

జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన(JANASENA) అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ క‌ళ్యాణ్‌ (Pawan Kalyan) ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్న విష‌యం తెలిసిందే. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి సమాచారం అందించారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు...

పవన్‎కళ్యాణ్ పేషీకి బెదిరింపులు..పోలీసుల అదుపులో నిందితుడు

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పేషీకి ఇటీవల బెదిరింపు కాల్స్, సందేశాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేషీకి బెదిరింపు కాల్స్, సందేశాలు పంపించిన వ్యక్తిని విజయవాడ పోలీసులు గుర్తించారు. మల్లికార్జునరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్...

డిప్యూటీ సీఎం పవన్‎పై విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎లపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ, " యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‎కు 75 ఏళ్ల వృద్దుడు నాయకత్వం వహించలేదు..వయస్సు రీత్యా రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్ధ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎కు ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీలో...

ప్రధాని మోడీతో పవన్‎కళ్యాణ్ భేటీ

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్ళిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‎కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. జలజీవన్ మిషన్ అమలులో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై మోడీతో చర్చించారు. నిన్న ఢిల్లీ వెళ్ళిన...

అధికారుల మీద చిన్నగాటు పడినా చూస్తూ ఊరుకోం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వార్నింగ్ లు ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ, మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని వ్యాఖ్యనించారు....

నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి

ఏపీలో శాంతిభద్రతలపై మండిపడ్డ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపులో లేకపోతే హోంమంత్రి బాద్యతను తాను చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, ఈ విషయంలో...

శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కుమార్తెలు అద్య ,పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్ , ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.పవన్ కళ్యాణ్ కు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సంధర్బంగా తితిదే అధికారులు అయినకు స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదలు అందజేశారు....

ప్రకాశ్ రాజ్ శత్రువు కాదు,మిత్రుడు : పవన్ కళ్యాణ్

తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ప్రకాశ్ రాజ్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో పై పవన్ కళ్యాణ్ స్పందించారు.ప్రకాశ్ రాజ్ నాకు శత్రువు కాదని, మిత్రుడు అని తెలిపారు. వ్యక్తిగతంగా ప్రకాశ్ రాజ్ అంటే...

లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రకాశ్‎రాజ్ మరో ట్వీట్

ప్రస్తుతం ఏపీతో పాటు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం హాట్ టాపిక్‎గా మారింది.ఈ వివాదంలో సినీ నటుడు ప్రకాశ్ ‎రాజ్,డిప్యూటీ సీఎం పవన్‎కళ్యాణ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై పవన్‎కళ్యాణ్ స్పందిస్తూ,ఈ వ్యవహారంతో ప్రకాశ్‎రాజ్ కి ఏం సంబంధంమని ప్రశ్నించారు.పవన్‎కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్...

సీఎం రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.బుధవారం జూబ్లీహిల్స్‎లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి వరద బాధితుల కోసం రూ.కోటి రూపాయల విరాళనికి సంబంధించిన చెక్కును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‎కి అందజేశారు.అనంతరం పలు విషయాల పై చర్చించారు.ఈ సంధర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,కష్టకాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలు...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS