మ్యానరిజం ఉన్న హ్యూమనిజం సిద్ధాంతాలను నమ్మినవాడు..కటౌట్ అవసరం లేని కంటెంట్ ఉన్న అంజనీ కుమారుడు..అభిమాన గళం అయిన బలం..అర్థ బలం,అంగ బలం కలిగిన,ప్రకృతి పర్యవేక్షకుడు అతడు..అపజయం విజయానికి తొలిమెట్టు అని నమ్మిన కారల్ మార్క్ ఏకలవ్య శిష్యుడు..అన్న అంటే నేను ఉన్న అంటూ కష్టనష్టాలతో,తోడు ఉండే శివ శంకర సోదరుడు..అందరి కోసం పోరాటం చేసేవాడే...
పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సెప్టెంబర్ 02 సందర్భంగా
సినీ తుఫాన్:
సాధారణంగా సినీహీరోలందరికీ అభిమానులు ఉంటారు.కానీ ఆయనకు మాత్రం భక్తులుంటారు..! మనదేశ సినీ దర్శకదిగ్గజాలు రామ్ గోపాల్ వర్మ,రాజమౌళి వంటి వారు కూడా పవన్ క్రేజ్ కు విపరీతంగా ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన బాహుబలి సినిమాలో ఇంటర్వేల్ సీన్...
ఏపీ డిప్యూటీ సీఎంగా ఇటీవలే బాద్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకి చేరుకున్నారు.పవన్ కళ్యాణ్ ని చూసేందుకు అభిమానులు,స్థానికులు భారీగా తరలివచ్చారు.డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కొండగట్టుకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
హైదరాబాద్...
గ్రామీణ నీటి సరఫరా,పంచాయితీరాజ్ విభాగాల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు.ఈ సంధర్బంగా అధికారులకు పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు.వర్షాకాలం కావడంతో ప్రజలకు అందించే తాగునీటి సరఫరాలో జాగ్రతలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం నుండివిడుదల అవుతున్న నిధులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.వర్ష...
ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తోలి అసెంబ్లీ సమావేశం
రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ
ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన 172 మంది ఎమ్మెల్యేలు
రేపు ఉదయం 10:30గంటలకు తిరిగి ప్రారంభంకానున్న అసెంబ్లీ
టీడీపి-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శుక్రవారం తోలి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,పవన్ కళ్యాణ్,జగన్ మోహన్ రెడ్డి ఇతర సభ్యులు...
వై ప్లస్ భద్రత కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
సెక్యూరిటీ లో భాగంగా ఎస్కార్ట్,బుల్లెట్ ప్రూఫ్ వాహనం
డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టనున్న పవన్
రేపు డిప్యూటీ సీఎంగా బాద్యతలు స్వీకరించునున్న పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి భద్రతను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం.వై ప్లస్ సెక్యూరిటీ తో పాటు ఎస్కార్ట్ తో పాటు...
మంత్రిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ,చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు
వైసీపీ అన్నీ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది
గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తాం
ఏపీ వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ బాద్యతలు చేపట్టారు.సచివాలయంలోని 5వ బ్లాక్ లో మంత్రిగా బాద్యతలు చేపట్టారు.తనపై నమ్మకం ఉంచి మంత్రిగా బాద్యతలు అప్పగించిన ప్రధాని మోడీ,సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్...
25 మంది మంత్రులకు శాఖలు కేటాయింపు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు
డిప్యూటీ సీఎంతో పాటు మరో నాలుగు శాఖల కేటాయింపు
హోం మంత్రిగా అనిత వంగలపూడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తనతో పాటు ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు.ఈ నెల 12న ఏపీ సీఎంగా నారా...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారికి, చారిత్రాత్మకమైన మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా, రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తు ఈ బహిరంగ లేఖ.ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...