Thursday, April 3, 2025
spot_img

phoenix

ఇదిగో చెరువు కబ్జా.. కన్నెత్తి చూడని హైడ్రా..

పుప్పాలగూడలో చెరువులను చెరబట్టిన ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్.. అవినీతిలో మునిగి తేలుతూ బడా నిర్మాణ సంస్థల చేతిలో బందీలైన రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండిఏ, ఇరిగేషన్ అధికారులు.. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం.. ఒకేరోజు, ఒకేసారి, ఒకే భూమికి మూడు రిజిస్ట్రేషన్లు చేసి నకిలీ పత్రాలు సృష్టించిన కబ్జా కోర్లు .. దొడ్డిదారిన నిర్మాణ...

ఫీనిక్స్ నిర్మాణ సంస్థ బరితెగింపు

పుప్పాలగూడలో చెరువును చెరబట్టిన దగాకోరు కంపెనీ.. సర్వే నెంబర్ 272, 273, 274 నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని, చెరువును కొల్లగొట్టి స్వాహా చేసిన కేటుగాళ్లు దొడ్డిదారిన నిర్మాణ అనుమతులు పొందిన కబ్జాకోర్లు కాసులకు కక్కుర్తి పడి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హరిహరన్ ఆదేశాలు సైతం బేఖాతరు ఫీనిక్స్‎కు వర్తించని వాల్టా చట్టం 2002...

రూ.1000 కోట్ల విలువైన భూమి ఖతం..

చెరువును అమాంతం మింగేసిన ఫోనిక్స్.. నడి చెరువులో 45 అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టిన దారుణం.. పుప్పాలగూడలో పూర్తిగా మాయమైన చెరువు.. గత ప్రభుత్వంలో ఓ మంత్రి చక్రం తిప్పినట్లు విమర్శలు.. ధరణిని అడ్డుపెట్టుకొని దందాలు చేసిన కబ్జా కోర్లు.. ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాకు తేర లేపిన కేటుగాళ్ళు నిషేధిత జాబితాలో ఉన్న భూమికి బై నెంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు.. హైడ్రా...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS