Thursday, August 14, 2025
spot_img

phone tapping

బండి సంజ‌య్‌కు కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు

తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తాజాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేటీఆర్, కేంద్ర మంత్రిగా ఉన్న స్థాయికి...

జలవివాదాలపై బీఆర్‌ఎస్‌ విషం

సమస్య పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉంది ఫోన్‌ ట్యాపింగ్‌తో జల్సాలు చేసిన కేసీఆర్‌ విరుచుకుపడ్డ కేంద్రమంత్రి బండి సంజ‌య్‌ జలవివాదాలు పరిష్కరించాలని కేంద్రం చొరవ తీసుకుంటే బీఆర్‌ఎస్‌ విషం చిమ్ముతోందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జలవివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీ, తెలంగాణ జల వివాదం పరిష్కంచాలని ప్రయత్నిస్తే...

నా ఫోన్ ట్యాప్ చేశారు..

సీబీఐ విచారణ డిమాండ్ చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ జరిపిస్తున్న సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని చెప్పారు. నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు ఆపిల్ నుంచి అలర్ట్ సందేశాలు అందాయని వెల్లడించారు. ఈ...

ఫోన్ ట్యాపింగ్ కేసు..అమెరికాలో ప్రభాకర్‎రావు పిటిషన్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురిచేస్తుందని..రాజకీయంగా తనను వేధిస్తున్నారని పిటిషన్‎లో పేర్కొన్నారు. గతకొన్ని రోజుల నుండి తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక...

ట్యాపింగ్‌.. ట్రాకింగ్ ఫియర్

గులాబీ బాస్ కేసీఆర్ గుండెల్లో గుబులు కేసును స్పీడప్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త విషయాలు వెలుగులోకి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, మాజీ డీఎస్పీలు తిరుపతన్న, భుజంగ రావు అరెస్ట్ ఇంటలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు అరెస్ట్ కు రెడ్ కార్నర్ నోటీసు స‌న్నాహాలు కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు...

కేసీఆర్ మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు

తెలంగాణలో దుమారం లేపుతున్న ఫోన్ టాపింగ్ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న క్రమంలో సరికొత్త విషయాలు వెలుగులోకి కోర్టులో చార్జి సీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు.. ఫోన్ టాపింగ్ పేరు వింటేనే ఉలికి పడుతున్న కేసీఆర్ అండ్ కో ప్రముఖుల ఫోన్లో తో పాటు మీడియా యజమానుల ఫోన్లు కూడా ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకుల పైన కూడా నిఘా ప్రతి...

డీసీపీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న డీసీపీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.చంచల్ గూడా జైల్లో ఉన్న డీసీపీ రాధాకిషన్ రావును పీటీ వారెంట్ పై జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఓ వ్యాపారవెత పై రాధాకిషన్ బెదిరింపులకు పాల్పడ్డారంటూ కేసు నమోదైంది.తమ వ్యాపారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకొని...
- Advertisement -spot_img

Latest News

AI – పోలీసు విధుల్లో నూతన సాంకేతికతల వినియోగంపై ప్రత్యేక శిక్షణ

మేడ్చల్, 13 ఆగస్టు 2025:మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఆగస్టు 12 మరియు 13 తేదీలలో “డ్రోన్ టెక్నాలజీ – సైబర్ సెక్యూరిటీ – ఆర్టిఫిషల్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS