ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత
రాష్ట్రంలో గ*జాయి ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత. ఆదివారం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పరావును పరమర్శించారు. ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. రాష్ట్రంలో గ*జాయి, డ్ర*గ్స్ నిర్మూలించడానికి ఉక్కుపాదం మోపుతున్నామని...
ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందించింది. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్),భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం ను జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి తీసుకువచ్చింది. వీటిలో వివిధ సెక్షన్లనూ, శిక్షలనూ మార్చారు. వీటి ద్వారా సత్ఫలితాలు అందాలంటే...