ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎస్.ఐ.బి చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు.గత నెల జూన్ 26న ఇండియాకి రావాల్సి ఉండగా,అనారోగ్య కారణాల వల్ల అమెరికాలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.క్యాన్సర్,గుండే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాని,వైద్యుల సూచనల మేరకు అమెరికాలోనే చికిత్స పొందుతున్నాని తెలిపారు.ఒక పోలీస్ అధికారిగా...
విజయవాడ కిడ్నీ రాకెట్ పై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులకి డబ్బుల ఆశ చూపించి కిడ్నీ అమ్ముకున్న ఆసుప్రతి పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సంధర్బంగా కలెక్టర్,సీపీలతో ఫోన్లో మాట్లాడారు.ఇలాంటి ఘటనల పై పోలీసులు నిఘా పెట్టాలని తెలిపారు.ఇటీవల గుంటూర్ జిల్లాకు చెందిన ఓ బాధితుడు తన...
తమిళనాడు-తీరుపూర్ కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాకపోవడంతో, పెళ్లి సంబంధం కోసమని ఓ వెబ్ సైట్ ని ఆశ్రయించాడు.సంధ్య అనే మహిళాతో పరిచయం ఏర్పడడంతో ఆ మహిళను వివాహం చేసుకున్నాడు.కొన్ని రోజులపాటు వారిద్దరి మధ్య కాపురం సాఫీగా సాగింది.03 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించిన...
ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందించింది. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్),భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం ను జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి తీసుకువచ్చింది. వీటిలో వివిధ సెక్షన్లనూ, శిక్షలనూ మార్చారు. వీటి ద్వారా సత్ఫలితాలు అందాలంటే...
శాంతి భద్రతలను కాపాడే రక్షకబటులే భక్షకభటులై వృత్తికి మాయని మచ్చగా నిలుస్తున్నారు.అత్యాచారాలు, బుకబ్జాలు,సెటిల్ మెంట్లు,మాఫీయా తో సంబంధాలు,రౌడీ షీటర్లతో స్నేహ బంధం తో పోలీస్ల పట్లసమాజంలో నమ్మకం పోతుంది.
కొద్ది మంది పోలీస్ అధికారుల తీరు సభ్య సమాజం కి తలవంపులు తెస్తుంది.కంచే చేను మేస్తే లాగా వుంది పోలీసుల తీరు.పోలీస్ వ్యవస్థ లో ప్రక్షాళన...
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఓ గ్యాస్ ఫ్యాక్టరీలో ఫర్నస్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో మొత్తం ఆరు మంది కార్మికులు మృతిచెందారు.మరో 15 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.ఒక్కసారిగా పేలుడు సంభవించి దట్టమైన పొగలు అలుముకోవడంతో భయాందోళనకు గురైన స్థానికులు,కార్మికులు పరుగులు తీశారు.సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో ఈ...
కడపలో నకిలీ జేసీబీ హైడ్రాలిక్ ఆయిల్ విక్రయిస్తున్న శ్రీలక్ష్మీ సత్య ఎంటర్ ప్రైజెస్
భారీగా నకిలీ జెసిబి హైడ్రాలిక్ ఆయిల్ ను కడప పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సిద్ధార్థ్ కౌశల్ ( సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రమణారెడ్డి తన బృందంతో కలిసి...
పక్క సమాచారంతో ఎస్టీఎఫ్ పోలీసుల దాడులు
హయాత్ నగర్ లో 5.070, దుల్ పేటలో 1.4 కేజీల గంజాయి స్వాధీనం
ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ లో భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు ఎస్టీఎఫ్ పోలీసులు.వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 5కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.హయాత్ నగర్ ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో సీఐ...
కులవృత్తి కులానికి గౌరవం ఇస్తుంది..
అందులో ఉండే సంతృప్తి సంతోషమే వేరు…
పోలీస్ వృత్తిలో ఉన్నా… కులవృత్తి పై ప్రేమతో కొలిమిలో పనిచేసారు..
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలోని ఓ కమ్మరి కొలిమిలో వ్యవసాయ పనిముట్లు తయారు చేసిన వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి. ఉన్నత స్థాయిలో ఉన్నా.. కులవృత్తిని మరచిపోలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న...
గంజాయిని అరికడుతున్న పోలీసులు
1035 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు
గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు
కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరిక
గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...