ఈయన గారి గురించి రాయాలంటే పుస్తకాలు చాలవు ఇతగాడి చిట్టా విప్పితే యూనియన్ల కూసాలూ కదులుతాయిడీఈవో కార్యాలయంలో అంతటా ఈయన గారి అనుచరగణాలేనట సారు యాడికి పోయినా వీవవీఐపీ రాచమర్యాదలే దొరుకుతున్నాయటసారు చూపు కోసం ఉద్యోగుల పాట్లు అన్నీ ఇన్నీ కావట 23 ఏళ్లుగా ఒకే సీట్లో తిష్టవేసిన ఏఎస్వో కూడా ఈ సారుకే...
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ధరణి స్థానంలో భూభారతి అమల్లోకి వచ్చాక స్లాట్ బుకింగ్ విధానంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పనిభారం పెరిగింది....