నిజమైన దేశభక్తులను దేశద్రోహులుగా ఆరోపిస్తూ… జైళ్లలోకి నెట్టి సాగిస్తున్న నకిలీ దేశభక్తుల పాలనలో పెన్నులు గన్నులుగా కనబడటంలో ఆశ్చర్యం ఏం ఉండదు. కానీ, కలానికి ఉన్న బలాన్ని పాలకులు గుర్తించినట్లుగా ప్రజలు గుర్తించకపోవడం అత్యంత బాధాకరం. అలా గుర్తించనంత కాలం కలం రాతలనే కాదు, మనిషి మెదళ్లను కూడా నిషేదిస్తారు. ఆ స్థానంలో స్వయంగా...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...