రాజకీయాల్లో విమర్శలుప్రతి విమర్శలు సహజమే..కానీ హద్దులు దాటి అధికారమే అంతిమధ్యేయంగా తీవ్రంగా తిట్టుకునేవికృత, భష్టు సంప్రదాయానికి పరాకాష్టగా మారుతోంది..అనైతిక డైలాగ్లు కాస్త దాడులకు దారితీస్తున్నాయి..ట్రయాంగిల్ పరస్పర విమర్శల్లో ప్రజలప్రధాన సమస్యలను మరుగునపడేస్తున్నారురాజకీయాల్లో హుందాతనానికినైతిక విలువలను పాతరేస్తున్న తీరుఏ పార్టీకి ముమ్మాటికి మంచిది కాదు..!!ప్రజలు అంతా గమనిస్తున్నారు..ఇంగితాన్ని కోల్పోకండి మహా మహులనే మట్టి కరిపించినప్రజా చైతన్యం...
ఎనుకటికి మనోళ్లు ఏ పని చేసుకుంటేఆ పనిని బట్టి కులం పేరు పెట్టేటోళ్లు ..నేడు మనోళ్లు ఆ చేతి పనులు ఇడిచేసికులం పేరు మాత్రం గట్టిగా పట్టుకుండ్రుఎనుకట మనం చెప్పుకునే కులంమన జీవన ఆధారం..మన బతుకుదెరువుఅది మనకు తిండి పెట్టేది, మనల్ని మన పిల్లలని సాకేదినేడు నాది అని చెప్పుకునే కులం రాజకీయాలు చేస్తుందిమన...
( పదేళ్ల నుండి లేని బీసీ నినాదం ఉద్యకారులకు ఇప్పుడెందుకు గుర్తొచ్చింది )
రాజకీయంగా ఎదిగేందుకా.? లేక ఆర్థికంగా బలపడేందుకా.!
నిజంగా బీసీ నేతలంతా ఒక్కటయ్యి రాజ్యధికారం సాధిస్తారా ?
బీసీ సీఎం మాట నిజమే అనుకుందాం.. ఏ బీసీని ముఖ్యమంత్రి చేస్తారు.?
బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీల సమస్యలన్నీ నిజంగా తొలుగుతాయా..?
ఆర్ కృష్ణయ్య, ఈటెల, తీన్మార్ మల్లన్న, కాసాని...
పది మంది ఎమ్మెల్యేలకు రక్షణగా కాంగ్రెస్ సరికొత్త వ్యూహం
ఎమ్మెల్యేలను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలన్న ప్రతిపాదన తెరపైకి
దీంతో చేరినోళ్లకు రక్షణ .. చేరొటోళ్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం
పదిమందిలో ఏడుగురిది సేఫ్ జోన్.. ముగ్గురిదీ డేంజర్ జోన్
బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే ఎజెండాగా పావులు కదిపిన కాంగ్రెస్
తన లక్ష్యాన్ని చేరుకోలేక పదిమందితో సరిపెట్టుకుందంటూ ప్రచారం
ఇక నుంచి ఒక్కరు కూడా...
సేవ చేయండి అని మీకు అధికారం ఇస్తే మీరేమో రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు..వరదలు వచ్చి సామన్యులు రోడ్డున పడితే సహాయం చేయడానికి సమయం ఉండదు కానీ,ప్రెస్ మీట్ లు పెట్టి ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకునేందుకు సమయం ఉంటది..
ఎన్నికలు వస్తే ఈగ వాలిపోయినట్టు వాలిపోతారు మా ఇంటి ముందు..సమస్యలు ఉంటే అలా...
నేతల పార్టీ ఫిరాయింపుల రగడ రచ్చకెక్కింది..అధికార అహంభావ రాజకీయాలతోప్రతిపక్ష పార్టీలనే లేకుండా చేసిన సుద్ధపుసలు..చెరపకురా చెడేపూ అన్నది నిజమౌతుందని నాడేరగలేదునాడు,నేడు ఫిరాయింపులు పునరావృతం స్వార్థ,అవినీతిరాజకీయాల కబంధహస్తాల్లోప్రజా ప్రయోజనాలు,ప్రజలు ఇచ్చిన అధికారం గాలికి రాజ్యాంగబద్ద పదవుల్లో ఉందిరాజకీయ నైతికతను పాటించని వారి వికృత ఆటలు మహ నేతలనే మట్టికరిపించినప్రజా చైత్యనం ముందు కలకాలం సాగవు..??
మేదాజీ
రెండు తెలుగు రాష్ట్రాలు విపత్తు వల్ల అల్లాడిపోతూ 05 రోజులైనా అన్నామో రామచంద్ర అంటున్నాయి..ఎన్నో కుటుంబాలు బురదలోనే ఉన్న రాజకీయ నాయకులు మాత్రం బురద జల్లుకుంటూనే ఉన్నారు..మంత్రులుగా,ఎంపీలుగా,ఎమ్మెల్యేలుగా అవినీతి ద్వారా కోట్లకు పడగలెత్తిన లీడర్లు..వరదలకు జీవితాలు ఛిద్రమైన వారినిచూసి అయ్యో పాపం అన్నట్లే.."పిల్లికి బిచ్చం పెట్టారు" అన్నట్టు జేబులోకెళ్ళి రూపాయి బిల్లా బయటకు తీయట్లే..ఒట్టి...
భారీ వర్షాల వరద విధ్వంసంతో జనజీవనం ఛిద్రమైంది..ఈ వేళ బాధితులకు అండగా నిలవడం,సహాయం చేయడం సమిష్టి బాధ్యత..ఆపత్కాలంలో స్వార్థ రాజకీయ రొంపిలో అనుచితవిమర్శల,అవహేళనల కౌగిలిలో మానవత్వం నలిగిపోతుంది..వరద బీభత్సవానికి కారుకులెవరు..?చెరువులు,నాళాలు,మురుగునీరు పారుదల వ్యవస్థల దురాక్రమణ దారుల కట్టడి చేయని లోపంపాలకులదే కాదా.! కూర్చున్న కొమ్మనే నర్కొంటోన్న నోరు మెదపక పోవడం తిలాపాపం తల పిరికేడు...
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) మాత్రం ఇప్పటి నుండే ఎన్నికలకు సిద్ధమవుతుంది....