భూ భారతి విధివిధానాలు రూపొందిస్తున్నాంమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పకడ్భందీగా కొత్త రెవెన్యూ చట్టం అమలుకు భూ భారతి విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) అన్నారు. హైదరాబాద్ లోని ఎంసీహెచ్‌ఆర్డీలో రెవెన్యూశాఖ అధికారులతో సవిూక్ష జరిపిన పొంగులేటి.. గత సర్కార్ హయాంలోని రెవెన్యూ చట్టంలో అన్నీ లోపాలు, లొసుగులే ఉన్నాయన్నారు....
మంత్రిని కోరిన గంగపుత్ర హౌసింగ్ డైరెక్టర్ టంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర
హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయములో తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సాంప్రదాయ మత్యకార గంగపుత్రులు కేవలం...
పారదర్శకంగా గ్రామసభల్లో లబ్దిదారుల ఎంపిక
త్వరలో సర్వేయర్ల, గ్రామాధికారుల నియామకం
రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతర పక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మొదటి విడతలో ఇండ్ల...
ధరణి సమస్యల పరిష్కారానికి డీసెంట్రలైజేషన్
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి పోర్టల్ బాధ్యతలు
త్వరలో 1000 సర్వేయర్ పోస్టులు భర్తీ చేస్తాం
రైతుకు మంచి జరిగే ప్రతి సూచనను స్వీకరిస్తాం
విగ్రహావిష్కరణపై కూడా బీఆర్‌ఎస్ రాజకీయం
గత పాలనలో కట్టిన ఇళ్లు గ్రామాల్లో కనబడటంలేదు
మా హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు
గిరిజన నియోజకవర్గాల్లో ఎక్కువ ఇళ్లు కేటాయిస్తున్నాం
మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి...
స్థానిక సంస్థల ఎన్నికలు,ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కార్యాచరణ
పార్టీ బలోపేతానికి మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం
సెప్టెంబర్ 25 నుండి గాంధీభవన్ లో ప్రజలు,కార్యకర్తలతో మంత్రుల ముఖముఖి
స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది.ఇప్పటినుండే పార్టీ బలోపేతానికి కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు సరికొత్త...
వీఆర్వో,వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకురావాలి
317 జీవో ద్వారా బదిలీ అయిన అధికారులనూ పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలి
అన్ని స్థాయిల్లో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలి
టెక్నికల్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
ఎన్నికల ప్రక్రియలో బదిలీ అయిన తహశీల్దార్లను పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలి
ఈనెల 29న 900 మంది తహశీల్దార్లతోను,అక్టోబరు 6న డిప్యూటీ కలెక్టర్స్,అదనపు కలెక్టర్లు...
నాలుగు కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా
అడ్డగోలుగా అప్పగించిన గత సర్కార్
బోగస్ పత్రాలతో భూ కేటాయింపులు
సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో వెలుగులోకి భూబాగోతం
బీఆర్ఎస్ నేత యవ్వారంపై మంత్రికి ఫిర్యాదు
రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా కలెక్టర్ కు ఆదేశం
అక్రమ భూ కేటాయింపు రద్దు చేయాలని స్థానికుల డిమాండ్
దేశం కోసం పోరాడిన వారు ఫ్రీడమ్ ఫైటర్. వీళ్లు చేసిన త్యాగాలకు ప్రభుత్వాలు...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కృష్ణ మోహన్ రెడ్డి.
జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం.
పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...