Saturday, July 5, 2025
spot_img

Ponnam prabhakar

ఉజ్జయిని మహంకాళి ఆల‌యంలో పొన్నం

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud), సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు, ఎంపి బలరాం నాయక్ తదితరులు

సర్వాయి పాపన్న చరిత్రను దేశానికి చాటి చెప్తాం

సర్వాయిపేటను టూరిజం సర్కిల్ గా మారుస్తాం సర్వాయి కోట అభివృద్ధి శంకుస్థాపనలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సర్దార్ సర్వాయి పాపన్న(Sarvai Papana) చరిత్రను దేశానికి చాటి చెపుతామని, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలోని సర్వాయి కోటను టూరిజం సర్కిల్ గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ...

ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌

హుస్నాబాద్ ప‌ర్య‌ట‌న‌లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ శంకుస్థాపనలు చేశారు. మున్సిపాలిటీ లోని 6 వ వార్డులో ఎల్లమ్మ చెరువు వద్ద 45 లక్షలతో మైనారిటీ లకు షాదిఖానా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈసంద‌ర్భంగా మంత్రి పొన్నం...

మదర్ ఆఫ్ ది సాయిల్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

అసాధ్యం అనుకున్న తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కేవలం సోనియా గాంధీ దృఢ నిశ్చయం, త్యాగ నిరతి వల్లే సాధ్యమైందని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధనలో సోనియా గాంధీ అమూల్యమైన పాత్రను ప్రతిబింబిస్తూ సీనియర్ జర్నలిస్ట్ పురుషోత్తం నారగౌని...

మాజీ సీఎం కేసీఆర్‎ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్..

తెలంగాణ బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మాజీ సీఎం కేసీఆర్‎ని కలిశారు. డిసెంబర్ 09న సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్‎కి ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ తల్లి...

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. డిసెంబర్ 09న సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు.

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్ల కొనుగోలుకు...

సమగ్ర కుల గణనకు ప్రజలందరూ సహకరించాలి

ఈ నెల 06 నుండి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన సర్వే కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నవంబర్ 30 లోపు సమాచార సేకరణ పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం సర్వేకు ప్రజలందరూ సహకరించాలి రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...

గాంధీభవన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‎లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరమ్మ పూజలు చేసి బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సంధర్బంగా మంత్రి పొన్నం...

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇవ్వలేదా

మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇవ్వలేదా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.హైదరాబాద్ వాసులను కాంగ్రెస్ ఏనాడూ కూడా విమర్శించలేదని తెలిపారు.ఆంధ్ర ప్రజలను గతం కేసీఆర్ దారుణంగా విమర్శించారని ఆరోపించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
- Advertisement -spot_img

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS