Friday, September 20, 2024
spot_img

prajabhavan

డిసెంబర్ 09న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం

సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులకు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు మనసు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.బుధవారం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నా అదృష్టమని పేర్కొన్నారు.గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని...

ప్రజా భవన్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

ఆషాడ మాసం సందర్బంగా ఆదివారం ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాస్,కొండా సురేఖ ఇతర నాయకులు పాల్గొన్నారు.బోనాల ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రజాభవాన్ కి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి,రాష్ట్ర మంత్రులకు...

ముగిసిన ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

శనివారం ప్రజాభవన్ లో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది.సమావేశం కోసం ప్రజాభవన్ కి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,అధికారులు స్వాగతం పలికారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న...

హైదరాబాద్ చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయింత్రం హైదరాబాద్ చేరుకున్నరు.రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రజాభవన్ లో భేటీ అవుతారు.ప్రజాభవన్ లో జరిగే సమావేశంలో రాష్ట్ర విభజన,నెలకొన్న సమస్యలు,తదితర అంశాల పై చర్చిస్తారు.బేగంపేట విమానాశ్రయంలో నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున ఘనస్వాగతం తెలిపారు.

నేడు హైదరాబాద్ రానున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

నేడు (శుక్రవారం) హైదరాబాద్ కి రానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే.విభజన హామీలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు,ఇతర కీలక అంశాల పై చర్చకి రావాలని లేఖలో పేర్కొన్నారు.శనివారం జూన్ 06న భేటీ కావాలని తెలపడంతో ప్రజాభవన్...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img