రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జీష్నుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ జితేందర్, అధికారులు స్వాగతం పలికారు. నేడు, రేపు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నేడు, రేపు హైదరాబాద్...
ఒకరోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, అధికారులు స్వాగతం పలికారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన...
తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము పర్యటన ఖరారైంది.ఈ నేల 28న ద్రౌపది మూర్ము హైదరాబాద్ కి రానున్నారు.ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఒక్కరోజు పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 28న నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారు.సాయింత్రం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌ను ప్రారంభిస్తారు.ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కత్తా ట్రైనీ వైద్యురాలి హత్యచార ఘటన పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు.ట్రైనీ వైద్యురాలి హత్యచార ఘటన నిరాశ,భయాన్ని కలిగించిందని తెలిపారు.ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు,వైద్యులు,పౌరులు నిరసనలు తెలుపుతుంటే నిందితులు మాత్రం స్వేచ్చాగా తిరుగుతునట్లు వ్యాఖ్యనించారు.సమాజం తనను తాను ఆత్మపరిశీలిన చేసుకోవాలని,కఠిన ప్రశ్నలు వేసుకోవాలని...