Thursday, September 19, 2024
spot_img

prime minister narendra modi

ఆ మూడు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశాయి

జమ్ముకశ్మీర్ లో పర్యటించిన ప్రధాని మోదీ కాంగ్రెస్,నేషనల్ కాన్ఫరెన్స్,పిడీపీ పార్టీల పై తీవ్ర విమర్శలు మూడు పార్టీల స్వార్థం వల్ల కశ్మీర్ ప్రజలకు పెను నష్టం జరిగింది యువత చేతుల్లో రాళ్ళు పెట్టారు జమ్ముకశ్మీర్ పై కుట్రలు చేసే ప్రతి ఒక్క శక్తిని ఓడించి తిరుతాం : మోదీ సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్,నేషనల్ కాన్ఫరెన్స్,పిడీపీ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారని...

సింగపూర్లో బిజీబిజీగా ప్రధాని మోదీ

ఆ దేశ ప్రధానితో కలిసి రెండో రోజు సింగపూర్లో పర్యటించిన మోదీ-ప్రముఖ సెమికండెక్టర్ సంస్థ ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్‎ను సందర్శించిన మోదీ గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో కంపెనీ పాత్ర,కార్యకలాపాలు,భారతదేశం కోసం ప్రణాళికలపై చర్చ ఏజువిలో పని చేస్తున్న భారతీయ ఇంజనీర్లతో కాసేపు చర్చ సెమికాన్ ఇండియా ఎగ్జిబిషన్‌లో పాల్గొనాలని సింగపూర్ సెమీకండక్టర్ కంపెనీలను ఆహ్వానించిన మోదీ అభివృద్ది చెందుతున్న దేశాలకు...

సింగపూర్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ

రెండు రోజుల విదేశీ పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సింగపూర్ చేరుకున్నారు.అంతకుముందు బ్రూనైలో పర్యటించారు.సింగపూర్ వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకు భారతీయులు ఘన స్వాగతం పలికారు.సింగపూర్ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఒప్పందాలు జరగనున్నాయి.మోదీ వెంట విదేశాంగ మంత్రి జైశంకర్,జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్ ఉన్నారు.ఇక సింగపూర్...

పారాలింపిక్స్ విజేతలతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ

పారిస్ పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన పారా అథ్లెట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు.ఈ సందర్బంగా వారి కృషిని అభినందించారు.మోనా అగర్వాల్,ప్రీతి పాల్,మనీష్ నర్వాల్,రుబీనా ప్రాన్సిస్ తో మోదీ ఫోన్లో మాట్లాడారు.పతకాలు సాధించిన వారందరికీ ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.తమ ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారని కొనియాడారు.భారత్ కు ఇప్పటికి 05 పతకాలు...

03 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

మరో మూడు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.మీరట్-లక్నో,మదురై-బెంగళూరు,చెన్నై -నాగర్‌ కోయిల్‌ 03 కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను " ఆత్మనిర్భర్ భారత్ " కింద వీడియొ కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.ఈ సంధర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ,భారతీయ రైల్వే ద్వారా...

ప్రధాని మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం

పాకిస్థాన్ లో అక్టోబర్ 15,16 తేదీల్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీను పాకిస్థాన్ ఆహ్వానించింది.ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ప్రకటించింది.ప్రధాని మోదీతో పాటు ఇతర దేశాల దేశాధినేతలకు కూడా ఆహ్వానం పంపినట్టు విదేశాంగ ప్రతినిధి మూంజత్ జాహ్రా తెలిపారు.

పుతిన్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ మంగళవారం ఫోన్ లో మాట్లాడారు.ఇటీవల మోదీ ఉక్రెయిన్ లో పర్యటించిన విషయం తెలిసిందే.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోపాటు,ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.తాజగా నేడు (మంగళవారం) పుతిన్ కు కాల్ చేసిన మోదీ రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించారు.ఉక్రెయిన్ పర్యటన వివరాలను పంచుకోవడంతో పాటు సంక్షోభానికి...

మహిళల రక్షణకు కొత్త చట్టాలు రూపొందిస్తున్నాం

మహిళలపై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టం కఠిన శిక్ష పడేలా చేస్తాం మహిళల పై నేరం క్షమించారని నేరం మహిళల పై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టమని ప్రధాని మోదీ హెచ్చరించారు.ఆదివారం మహారాష్ట్రలోని లాఖ్ పతి దీదీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్ష పడేలా చేస్తామని తెలిపారు.మహిళల భద్రత కోసం...

ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ

పోలాండ్,ఉక్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి మోదీ శనివారం ఢిల్లీ చేరుకున్నారు.పర్యటనలో భాగంగా రెండు దేశాల ప్రధానులతో సమావేశమైన మోదీ పలు కీలక అంశాలపై చర్చించారు.45 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ప్రధాని మోదీ పోలాండ్ దేశాన్ని సందర్శించారు.పర్యటనలో భాగంగా భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.ఆగస్టు 23న ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీకు ఆ దేశ...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img