రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ మంగళవారం ఫోన్ లో మాట్లాడారు.ఇటీవల మోదీ ఉక్రెయిన్ లో పర్యటించిన విషయం తెలిసిందే.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోపాటు,ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.తాజగా నేడు (మంగళవారం) పుతిన్ కు కాల్ చేసిన మోదీ రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించారు.ఉక్రెయిన్ పర్యటన వివరాలను పంచుకోవడంతో పాటు సంక్షోభానికి...
మహిళలపై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టం
కఠిన శిక్ష పడేలా చేస్తాం
మహిళల పై నేరం క్షమించారని నేరం
మహిళల పై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టమని ప్రధాని మోదీ హెచ్చరించారు.ఆదివారం మహారాష్ట్రలోని లాఖ్ పతి దీదీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్ష పడేలా చేస్తామని తెలిపారు.మహిళల భద్రత కోసం...
పోలాండ్,ఉక్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి మోదీ శనివారం ఢిల్లీ చేరుకున్నారు.పర్యటనలో భాగంగా రెండు దేశాల ప్రధానులతో సమావేశమైన మోదీ పలు కీలక అంశాలపై చర్చించారు.45 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ప్రధాని మోదీ పోలాండ్ దేశాన్ని సందర్శించారు.పర్యటనలో భాగంగా భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.ఆగస్టు 23న ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీకు ఆ దేశ...
విదేశీ పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలాండ్ లో పర్యటిస్తున్నారు.ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టాస్క్ తో భేటీ అయ్యారు.ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం పై ఇద్దరు నేతలు చర్చించారు.పోలాండ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీకు ఆ దేశ ప్రధాని కార్యాలయం ఘన స్వాగతం తెలిపింది.ప్రధానమంత్రి తమ దేశంలో పర్యటించడం పై...
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడంపై సంతాపం తెలిపారు.ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రెసియా ప్రకటించింది.ఈ ఘటనలో మరణించిన వారికి రూ.02 లక్షల రూపాయలు,గాయపడిన వారి కుటుంబాలకు రూ.50...
పారిస్ ఒలంపిక్స్ లో పాల్గొన్న భారత ఆటగాళ్లతో ప్రధాని మోదీ భేటీ అవుతారని తెలుస్తుంది.ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాల వేడుకల అనంతరం మధ్యాహ్నం 01 గంటలకు ప్రధాని వారితో భేటీ అవుతారని సమాచారం.జులై 26 నుండి ఆగష్టు 11 వరకు పారిస్ ఒలంపిక్స్ క్రీడలు జరిగాయి.భారత్ నుండి 117 మంది సభ్యులతో కూడిన బృందం...
ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ శనివారం వయనాడ్ లో పర్యటించారు.ఏరియల్ సర్వే ద్వారా విలయం తీవ్రతను తెలుసుకున్నారు.ఢిల్లీ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో కేరళకు బయల్దేరారు.ఉదయం 11 గంటలకు కన్నూర్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ కేరళ సీఎం,గవర్నర్ తో కలిసి ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాఫ్టర్ లో వయనాడ్ కి బయల్దేరారు.కొండచరియలు విరిగిపడిన చురల్...
వయనాడ్ లో కొండచరియలు విరిగిపడ్డ ఘటన పై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.కొండచరియలు విరిగి పడటం విచారకరమని,మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.జరిగిన ఘటన పై కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడానని,సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.కేంద్రం నుండి అందించాల్సిన సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు.మరోవైపు మరణించిన వారి కుటుంబాలకు రూ.02...
మాన్ కి బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ
పారిస్ ఒలంపిక్స్ లో భారత్ నుండి బరిలోకి దిగుతున్న ఆటగాళ్లకు దేశప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ .ఆదివారం 112వ మాన్ కి బాత్ లో మాట్లాడారు.దేశ పతాకాన్ని రెపరెపలాడించే అవకాశం వారికీ ఉందని,అందుకే అందరు కలిసి వారికీ ప్రోత్సహించాలని తెలిపారు.గణిత ఒలంపియాడ్...
బిజెపి పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారు
తల్లిని చంపి బిడ్డను తీసుకెళ్లారంటూ కామెంట్ చేశారు
మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
బీజేపీ పార్టీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు...
టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు...