బిజెపి పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారు
తల్లిని చంపి బిడ్డను తీసుకెళ్లారంటూ కామెంట్ చేశారు
మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
బీజేపీ పార్టీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు...
తెలంగాణకు నిధులు ఇచ్చే బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.కేంద్రం ప్రకటించిన బడ్జెట్ పై స్పందించారు.ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీని మూడుసార్లు కలిసిన లాభం లేకుండా పోయిందని అన్నారు.విభజన చట్టం వంకతో ఏపీకి నిధులు ఇచ్చారు కానీ అదే చట్టం ప్రకారం తెలంగాణకు...
మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.ఏపీలో జరుగుతున్న దాడులకు నిరసనగా జులై 24న ఢిల్లీలో జగన్ ధర్నా చేపట్టనున్నారు.రాష్ట్రపతి,ప్రధానిమంత్రి నరేంద్ర మోదీతో జగన్ కలిసే అవకాశం ఉంది.రేపటి నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉందనున్నారు జగన్.మరోవైపు ఇప్పటికే కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కూడా కోరారు.
ప్రధాని మోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.రాష్ట్రానికి చెందిన పలు అంశాల పై చర్చించారు.రాష్ట్రానికి ఆర్థిక సాయంతో పాటు విభజన అంశాలను కూడా చంద్రబాబూ ప్రధాని దృష్టికి తీసుకోనివెళ్ళారు.సుమరుగా గంట పాటు...
ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.కేంద్రం నుండి తెలంగాణకి రావాల్సిన నిధులపై చర్చించారు.అలాగే రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలతో పాటు విభజన హామీలు మరియు ఇతర కీలక అంశాల పై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...