Friday, November 22, 2024
spot_img

primeminister

పని పూర్తైన తర్వాత సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేసుకోండి

సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేస్తున్నారా అని అధికారులను ప్రశ్నించిన మోదీ సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ ప్రభుత్వ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు.ఆఫీసుల్లో పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ లగ్ ఔట్ చేస్తున్నారా అని...

సికింద్రాబాద్ నుండి గోవాకు ప్రత్యేక రైలు,ఫలించిన కిషన్ రెడ్డి కృషి

సికింద్రాబాద్ నుండి గోవాకు ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానుంది.హైదరాబాద్ తో పాటు తెలంగాణ నుండి గోవా పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో గోవాకు ప్రత్యేక సర్వీస్ ను ప్రారంభించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు.కిషన్ రెడ్డి రాసిన లేఖ పై కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.దీంతో మరికొన్ని...

విపక్షా ఎంపీల నినాదాల మధ్యనే ప్రధాని మోదీ ప్రసంగం

విపక్షాల నినాదాల మధ్య లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రధాని ప్రసంగానికి అడ్డుపడ్డారు.మణిపూర్ పై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.నినాదాలు చేస్తూనే వెల్ లోకి దూసుకొని వచ్చే ప్రయత్నం చేశారు.ప్రతిపక్షాల తీరు పై స్పీకర్ ఓం బిర్లా సీరియస్...

టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్,రోహిత్ శర్మకి ప్రధాని ఫోన్ కాల్

టీ 20 ప్రపంచకప్ లో భారత్ ఛాంపియన్ గా నిలిచింది.మొదటిగా బ్యాటింగ్ చేసిన టీంఇండియా 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి దక్షిణాఫ్రికా కి 177 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది.విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి అదరగొట్టాడు.ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రిష‌భ్ పంత్ డాక్ అవుట్ అయి వెనుదిరిగాడు.సూర్య‌కుమార్‌ 03 చేయగా...

భారత విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్త్రీ

భారత విదేశాంగ కార్యదర్శిగా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్త్రీని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.జులై 15న ప్రస్తుతం ఉన్న విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్ర స్థానంలో విక్రమ్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.విక్రమ్ మిస్త్రీ 1989 బ్యాచ్ కి చెందిన ఐ.ఎఫ్.ఎస్ అధికారి.ప్రస్తుతం ఉన్న విదేశాంగ కార్యదర్శి...

రాబోయే రోజుల్లో ఎవరిది పైచేయి

ఒక దశాబ్దకాలంగా మా ప్రభుత్వానికి తిరుగులేదనే ఉత్సాహంతో ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన బిజెపి పార్టీ ఒకవైపు, రెండు పర్యాయాలలో ఘోరమైన ఓటమిని చవిచూసి ఒక అస్తిత్వం లేకుండా చెల్లాచెదురైన నాయకత్వం వహిస్తు కాంగ్రెస్ పార్టీ మరోవైపు.దాదాపు 100 రోజులు మార్చి 30 నుండి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా పార్టీల ముఖ్య కార్యకర్తలు, నాయకులు...

వారణాసిలో పర్యటించునున్న ప్రధాని మోదీ

పీఎం కిషన్ సమ్మాన్ సమ్మేళనకి ప్రధాని మోదీ పీఎం కిషన్ యోజన కింద 17 విడత నిధులను విడుదల చేయునున్న ప్రధాని తర్వాత కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొనునున్న మోదీ మూడోసారి ప్రధానిగా బాద్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ నేడు వారణాసిలో పర్యటిస్తారు.సాయింత్రం 4గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్...

మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం చారిత్రాత్మకమైన ఘట్టం

మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం గౌరవంగా భావిస్తున్నని అన్నారు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ.దేశ ప్రధానిగా ఈరోజు మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఈ కార్యక్రమానికి వివిధ దేశల అధినేతలకు ఆహ్వానాలు అందాయి.శనివారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు.తనకు అందిన ఆహ్వానం పై మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ...
- Advertisement -spot_img

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS