పిఎస్ఎల్వీ- సీ 59 ప్రయోగం వాయిదా పడింది. బుధవారం సాయింత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ -సీ 59ను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి నింగీలోకి పంపాలని శాస్త్రవేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఉపగ్రహంలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా పీఎస్ఎల్వీ- సీ 59 ప్రయోగం వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. గురువారం...
ఇస్రోలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా- 03 ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. తిరుపతి సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లోని మొదటి ప్రయోగ వేదిక నుండి బుధవారం సాయింత్రం 4 గంటలకు పీఎస్ఎల్వి- సీ 59 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు కౌంట్‌డౌన్ మొదలైంది....
సిద్దిపేట జిల్లా కూనూరుపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధుల దుర్వినియోగంపై స్పందించని డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కుకునూరు పల్లి...