ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు అదనపు కమీషనర్ లకు ఫిర్యాదులు, విజ్ఞాపన పత్రాలను అందించి పరిష్కరించాల్సిందిగా కోరారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను అదనపు...