హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే పర్యాటకుల కోసం కొత్త రైలు ప్రారంభమైంది. ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కేంద్రమంతి కిషన్రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. రెగ్యులర్ సర్వీసులు సికింద్రాబాద్ నుండి ఈ నెల 09న , వాస్కోడగామా నుండి 10న ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్ - వాస్కోడగామా ( 17039 ) రైలు ప్రతి...
హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే పర్యాటకులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. నగరం నుండి గోవా వెళ్ళే ప్రయాణీకుల కోసం కొత్త రైలు అందుబాటులోకి రానుంది. ఈ నెల 06న ప్రయోగాత్మకంగా ఈ రైలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇక రెగ్యులర్ సర్వీస్ లు అక్టోబర్ 09న సికింద్రాబాద్ నుండి, వాస్కోడగామా నుంచి అక్టోబర్...
దేశవ్యాప్తంగా వివిధ రైల్వేజోన్లలో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యూయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న 3445 పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు ఆన్లైన్ లో ధరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు...
పంజాబ్ లో పెను ప్రమాదం తప్పింది.కొంతమంది ఆగంతకులు రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లను పెట్టారు. ఇది గమనించి వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటన పంజాబ్ లోని భటిండాలో జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...