ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం గాయత్రికి కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మరణించారు. గాయత్రి భౌతికకాయానికి హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఇంటికి తరలించారు. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించారు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి సినిమా నుండి మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం." హోప్ ఆఫ్ శంభాల " అనే వీడియో సాంగ్ ను గురువారం విడుదల చేసింది.ఇప్పటికే " టక టక్కర " పాటను కూడా రిలీజ్ చేశారు.ప్రభాస్ నటించిన ఈ మూవీ జూన్ 27 న...
వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు
సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...