తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. రాజ్ పార్క్ హోటల్, వైస్రాయ్ హోటల్ తో పాటు మరో రెండు హోటల్స్ కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్ తో ఆయా హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి....