ఉత్తమ విలువలు కలిగిన నిర్మాత,విద్యావేత్త, కె.ఎల్. యూనివర్శిటీ ఛైర్మన్ కోనేరు సత్యనారాయణ గురించి టాలీవుడ్‌లో తెలియనివారే ఉండరు.రాక్షసుడు,ఖిలాడీలాంటి బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాతగా ఆయన అందరికీ సుపరిచితులు.ఎ స్టూడియోస్ ఎల్ ఎల్ పీ పతాకంపై పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కోనేరు సత్యనారాయణ.నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ తో కలిసి లేటెస్ట్ ప్రాజెక్టును అనౌన్స్...