చిలుకూరు దేవాలయం శనివారం, ఆదివారం క్లోజ్ అంటూ గూగుల్ లో కనపడుతోంది. ఈ విషయానికి సంబంధించి తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. అలాంటిది ఏమి లేదని తెలిపారు. గూగుల్ తప్పుడు సమాచారంపై ఆలయ అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వారాంతాలైన శని, ఆదివారాలలో యధావిధిగా ఆలయం తెరిచి ఉంటుందని...
ప్రమాదంలో హోంగార్డు మృతి
మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా,...