Friday, September 20, 2024
spot_img

Rangareddy

షాద్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం,ఆరు మంది కార్మికులు మృతి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఓ గ్యాస్ ఫ్యాక్టరీలో ఫ‌ర్న‌స్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో మొత్తం ఆరు మంది కార్మికులు మృతిచెందారు.మరో 15 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.ఒక్కసారిగా పేలుడు సంభవించి దట్టమైన పొగలు అలుముకోవడంతో భయాందోళనకు గురైన స్థానికులు,కార్మికులు పరుగులు తీశారు.సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో ఈ...

నేడు,రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

నేడు,రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.నైరుతి రుతుపవనాలు కారణంగా కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.నేడు హైదరాబాద్ తో పాటు ఖమ్మం,వరంగల్,మేడ్చల్,మల్కాజ్గిరి,మెదక్,కామారెడ్డి,సిద్దిపేట,మంచిర్యాల,ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు (శుక్రవారం) నిర్మల్,రంగారెడ్డి,భద్రాద్రి కొత్తగూడెం,వనపర్తి, మహబూబ్‌నగర్,...

ఈసా వాగుకు ప్రాణగండం

సహజ వాగును దారిమల్లించే యత్నం అక్రమార్కులకు అంటకాగుతున్న అధికారులు జయభేరి గ్రీన్ తత్వ ఆగడాలకు గ్రామం బలి పూర్తి ముంపు ప్రాంతంగా మారనున్న అమ్డాపూర్ ఫిర్యాదు చేసిన పరిసర ప్రాంత రైతులు, ప్రజలు పట్టించుకోని ఇరిగేషన్, రెవిన్యూ శాఖ అధికారులు మా పరిధిలోకి రాదంటే.. మా పరిధిలోకి రాదంటూ తప్పించుకుంటున్న అధికారులు, ఎన్వొసీ ఒక రెవిన్యూలో తవ్వకాలు మరోరెవిన్యూలో ‘కడుపు చించుకుంటే కాళ్ళ మీద...

ఏడీ శ్రీనివాసులు ‘భూ’ మాయజాలం

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అవినీతి అనకొండసర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ అరాచకాలుసర్కారు భూములను కబ్జాకోరులకు కట్టబెడుతున్న ఆఫీసర్అక్రమార్కుల నుంచి అందినకాడికి దోచుకుంటున్న వైనం రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కె. శ్రీనివాసులు 'భూ' మాయజాలంకు పాల్పడుతున్నాడు. గత కొన్నేళ్లుగా రంగారెడ్డి...

రియల్ దందాతో… భారీ మోసం

ప్రైడ్ ఇండియా బిల్డ‌ర్స్‌ నకిలీ బాగోతం రంగారెడ్డి జిల్లా తోలుక‌ట్టలో మ‌రో ఫ్రీ లాంచ్ యాడ్స్ పేరుతో లక్షల్లో టోకరా రంగు రంగుల బ్రోచ‌ర్స్‌తో అట్రాక్ట్ ఆఫర్ల పేరుతో అమాయకులను బోల్తా స‌.నెం. 167లోని 10 ఎక‌రాల్లో రాయ‌ల్ ఫామ్స్ వెంచర్ జీఓ 111 పరిధిలోకి తోలుక‌ట్ట గ్రామం ధ‌ర‌ణిలో ఎలాంటి భూమి లేకున్న ప్లాట్స్ అమ్మ‌కాలు రెవ‌న్యూ అధికారులు నుంచి పూర్తి సహకారం ప్రేక్ష‌క పాత్ర‌లో...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img