సహజ వాగును దారిమల్లించే యత్నం
అక్రమార్కులకు అంటకాగుతున్న అధికారులు
జయభేరి గ్రీన్ తత్వ ఆగడాలకు గ్రామం బలి
పూర్తి ముంపు ప్రాంతంగా మారనున్న అమ్డాపూర్
ఫిర్యాదు చేసిన పరిసర ప్రాంత రైతులు, ప్రజలు
పట్టించుకోని ఇరిగేషన్, రెవిన్యూ శాఖ అధికారులు
మా పరిధిలోకి రాదంటే.. మా పరిధిలోకి రాదంటూ తప్పించుకుంటున్న అధికారులు, ఎన్వొసీ ఒక రెవిన్యూలో తవ్వకాలు మరోరెవిన్యూలో
‘కడుపు చించుకుంటే కాళ్ళ మీద...
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అవినీతి అనకొండసర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ అరాచకాలుసర్కారు భూములను కబ్జాకోరులకు కట్టబెడుతున్న ఆఫీసర్అక్రమార్కుల నుంచి అందినకాడికి దోచుకుంటున్న వైనం
రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కె. శ్రీనివాసులు 'భూ' మాయజాలంకు పాల్పడుతున్నాడు. గత కొన్నేళ్లుగా రంగారెడ్డి...
ప్రైడ్ ఇండియా బిల్డర్స్ నకిలీ బాగోతం
రంగారెడ్డి జిల్లా తోలుకట్టలో మరో ఫ్రీ లాంచ్
యాడ్స్ పేరుతో లక్షల్లో టోకరా
రంగు రంగుల బ్రోచర్స్‌తో అట్రాక్ట్
ఆఫర్ల పేరుతో అమాయకులను బోల్తా
స.నెం. 167లోని 10 ఎకరాల్లో రాయల్ ఫామ్స్ వెంచర్
జీఓ 111 పరిధిలోకి తోలుకట్ట గ్రామం
ధరణిలో ఎలాంటి భూమి లేకున్న ప్లాట్స్ అమ్మకాలు
రెవన్యూ అధికారులు నుంచి పూర్తి సహకారం
ప్రేక్షక పాత్రలో...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...