అమరులైన యోధుల కథతో తెరకెక్కిన చిత్రం
గతేడాది మార్చి 15న థియేటర్లలో విడుదల
తెలంగాణ కథను వీక్షించాలన్న మంత్రి బండి
తెలంగాణ సాయిధ పోరాటంలో అమరులైన యోధుల కథతో తెరకెక్కిన చిత్రం రజాకార్(Razakar). అప్పటి రజాకర్ల దురాగతాలను అణచివేసి హైదరాబాద్‌ను ఇండియాలో విలీనం చేసేందుకు పటేల్ చేసిన ప్రయత్నాలను ఈ మూవీలో చూపించారు. గతేడాది మార్చి 15న థియేటర్లలో...