పుప్పాలగూడలో దర్జాగా కబ్జా చేస్తున్న వెస్టర్న్ నిర్మాణ సంస్థ
వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు
నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాల సృష్టి
భారీగా ముడుపులు తీసుకొని ఎన్వోసీ జారీ చేసిన నాటి రంగారెడ్డి కలెక్టర్
ఇటీవల భూదాన్ భూముల రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారంపై పలువురు కీలక అధికారులపై కేసు నమోదు...