గ్రీన్ బెల్టు 63 ఎకరాలను మింగేసిన ఘనుడు 24వ వార్డు మాజీ కౌన్సిలర్ ఏనుగు రాంరెడ్డి..!
కాలంచెల్లిన గ్రామ పంచాయతీ దొంగ డాక్యుమెంట్లతో ఇంటి నంబర్లు, రిజిస్ట్రేషన్లు..!
సర్వే నెంబర్ 125లో నిర్మాణ అనుమతులు తీసుకొని గ్రీన్ బెల్ట్ 124లో భారీ కమర్షియల్ నిర్మాణం..
బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ సరస్వతి స్పందించడం లేదు..
ముడుపులు తీసుకుని ఫిర్యాదులను మూటగట్టి...