రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
తెలంగాణ అంతటా ఇవాళ, రేపు వర్షాలపై రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ వార్నింగ్ ప్రకటించారు.
హైదరాబాద్, హనుమకొండ,...